Tag: Scholarships

PDSU Leaders Arrest | విద్యార్థి సంఘాల నాయకుల ముందస్తు అరెస్ట్​

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

BJP Protest | డీసీసీ కార్యాలయం ఎదుట బీజేవైఎం ‘వందేమాతరం’ గీతాలాపన..

నిజామాబాద్​ నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బీజేవైఎం నాయకులు వందేమాతరం గీతాలాపన చేశారు.

PDSU Protest | పీసీసీ చీఫ్​ ఇంటి ముట్టడికి పీడీఎస్​యూ యత్నం.. పలువురి అరెస్ట్​

ఫీజు రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​లు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్​యూ నాయకులు డిమాండ్​ చేశారు.

MSR Foundation Scholarships | ఎంఎస్ఆర్ ఫౌండేషన్ సహకారంతో ఉన్నతస్థాయికి ఎదగాలి: సీపీ సాయిచైతన్య

ఎంఎస్ఆర్​ ఫౌండేషన్ సౌజన్యంతో ఆర్థికసాయం అందుకుంటున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు.

ABVP College Bandh | 14న రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్​నకు ABVP పిలుపు

తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కళాశాలల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని రకాల విద్యాసంస్థల బంద్‌కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిలుపునిచ్చింది.

GITAM Admissions 2026 | గీతం వర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభం.. నూతన కోర్సులతో పాటు భారీ స్కాలర్‌షిప్‌లు

హైదరాబాద్‌లోని గీతం (GITAM) డీమ్డ్ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించింది.