Tag: Telangana culture

Bathukamma Celebrations | కలెక్టరేట్​లో బతుకమ్మ సంబరాలు.. ఆడిపాడిన మహిళా ఉద్యోగులు

నగరంలోని కలెక్టరేట్​ ప్రాంగణం బతుకమ్మ పాటలతో మారుమోగిపోయింది.

Atla Bathukamma | ఐదో రోజు అట్ల బతుకమ్మ.. నైవేద్యం, వాయనాల ప్రత్యేకత ఇదే..!

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Bathukamma Celebrations | ఉషోదయ విద్యాసంస్థల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

బోధన్ పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

Care Degree College Bathukamma | కేర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

నగరంలోని కేర్​ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.

Nanabiyyam Bathukamma | నాలుగో రోజు ‘నానబియ్యం బతుకమ్మ’.. నైవేద్యం ఏంటంటే..!

తీరొక్క పూల అలంకరణలు, చప్పట్ల తాళాలు, జానపద గేయాల హోరు మధ్య తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే విశిష్ట పండుగ ‘బతుకమ్మ’.

Dubai Bathukamma Celebrations | దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

దుబాయ్​లో ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుబాయ్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.

Bathukamma Celebrations | బాన్సువాడ, చందూర్​లలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ పండుగ సంబరాలు బాన్సువాడ పట్టణంతో పాటు చందూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

Mudda Pappu Bathukamma | మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ.. పూల అలంకరణ, నైవేద్య విశేషాలివే..!

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత కోలాహలంగా సాగుతున్నాయి.

Atukula Bathukamma Festival | రెండో రోజు అటుకుల బతుకమ్మ.. నైవేద్యం, ప్రత్యేకతలివే..!

తెలంగాణ బతుకమ్మ పండుగ రెండో రోజు వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.

Jukkal Bathukamma Celebrations | జుక్కల్‌లో బతుకమ్మ సంబరాలు.. విజేతలకు బహుమతులు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుంది.

Engili Pula Bathukamma | తెలంగాణలో పూల పండుగ షురూ.. మొదటి రోజుఎంగిలిపూల బతుకమ్మ.. విశిష్టత ఇదే

తెలంగాణ విశిష్ట సంస్కృతి, ప్రకృతి ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ సంబురాలు అక్టోబర్ 10 వ తేదీన  వైభవంగా ప్రారంభం కానున్నాయి.

Bathukamma Celebrations | ఇందూరు పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

బోధన్​ పట్టణంలోని ఇందూరు హైస్కూల్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.