Tag: telugu news
Fish Bone Stuck | గొంతులో చేప ముల్లు ఇరుక్కుందా? చిటికెలో క్లియర్ చేసే అద్భుతమైన చిట్కాలు ఇవే!
నాన్‌వెజ్ ప్రియులు చికెన్, మటన్‌ను ఎంత ఇష్టంగా తింటారో.. చేపల వంటకాలను కూడా అంతే లొట్టలేసుకుంటూ ఆరగిస్తారు.
K Kavitha Speech | సికింద్రాబాద్‌లో ఘనంగా టీఆర్‌ఎస్ జెండా ఆవిష్కరణ
సికింద్రాబాద్ వేదికగా టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా సాగింది.
Cabinet Infrastructure Projects | మౌలిక వసతులకు పెద్దపీట.. రూ.14,115 కోట్లతో రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం దేశ మౌలిక వసతుల రంగానికి భారీ వరాలు ప్రకటించింది.
Multi Visceral Transplant | వైద్య రంగంలో అద్భుతం.. చరిత్ర సృష్టించిన ఉస్మానియా వైద్య బృందం
హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) వైద్యులు సరికొత్త చరిత్ర సృష్టించారు.
Revanth Reddy Review | ఆదాయ సమీకరణపై సీఎం రేవంత్ ఫోకస్.. అధికారులకు కఠిన ఆదేశాలు
రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను పక్కాగా అమలు చేయాలని, ఆదాయ సమీకరణలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
Bandi Bhageerath Bail | బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక మలుపు.. బాధితురాలికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు
పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైలులో ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.
Mahesh Kumar Goud | బీజేపీతో పాటు ఎన్ని పార్టీలు కలిసినా కాంగ్రెస్‌ను ఢీకొట్టలేవు: మహేశ్ కుమార్ గౌడ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన పూర్తిస్థాయిలో విఫలమైందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.
Raghav Chadha Petition | రాఘవ్ చద్దా కేసులో హైకోర్టు కీలక నిర్ణయం
రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది.
Vijaya Mehta Death | దిగ్గజ నటి, దర్శకురాలు విజయ మెహతా కన్నుమూత
భారతీయ సినీ, నాటక రంగాలు ఒక గొప్ప దిగ్గజ కళాకారిణిని కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయాయి.
IndiGo Lite Fare | ఇండిగో కొత్త ప్లాన్.. ఇక తక్కువ ధరకే విమాన ప్రయాణం
తక్కువ లగేజీతో ప్రయాణించే ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో, ఇండిగో సంస్థ 'ఇండిగో లైట్' (IndiGo Lite) అనే కొత్త రాయితీ ఛార్జీల…
Commercial LPG Price | వ్యాపారులకు ఊరట.. భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు
దేశంలోని వ్యాపార వర్గాలకు , విమానయాన రంగానికి కేంద్ర ప్రభుత్వం, చమురు మార్కెటింగ్ సంస్థలు కలిసి శుభవార్త అందించాయి.
Haryana Borewell Tragedy | అంబాలాలో విషాదం.. బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి మృతి
హర్యానా రాష్ట్రం అంబాలా జిల్లాలోని ధనౌరా గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.