Tag: telugu news
Yoga Andhra Event | అమరావతి వేదికగా ‘యోగాంధ్ర’.. చంద్రబాబు విజన్‌ను ప్రశంసించిన బాబా రాందేవ్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉండవల్లి గుహల వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని నిర్వహించింది.
FCNR Deposit Rates | ఎన్నారైలకు గుడ్ న్యూస్.. ఎఫ్.సి.ఎన్.ఆర్ డిపాజిట్లపై వడ్డీని భారీగా పెంచిన ఉజ్జీవన్ బ్యాంక్
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన ఎన్నారై (NRI) బ్యాంకింగ్ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
TGSPDCL Bribery Case | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్
సంగారెడ్డి జిల్లా, బొల్లారం ఐడీఏలోని టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDCL) కార్యాలయంలో అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బి. రామకృష్ణారెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
UAE Social Media | 15 ఏళ్లు నిండితేనే సోషల్ మీడియా ఖాతాలు.. యూఏఈ సంచలన నిర్ణయం
సామాజిక మాధ్యమాల వినియోగం వల్ల పిల్లలపై పెరుగుతున్న దుష్ప్రభావాలను అరికట్టేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కీలక నిర్ణయం తీసుకుంది.
Rayadurgam Land Auction | రాయదుర్గం భూముల వివాదం.. వేలం ప్రక్రియపై హైకోర్టు స్టే
హైదరాబాద్‌లోని రాయదుర్గం ఐటీ హబ్‌లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల వేలం వివాదాస్పదంగా మారింది.
Education System India | కోచింగ్ మాఫియా చేతిలో ఏటా రూ. 3.5 లక్షల కోట్ల దోపిడీ: రాహుల్ గాంధీ
రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యా వ్యవస్థపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Telegram Dark Web | టెలిగ్రామ్ దేశంలో ‘కొత్త డార్క్ వెబ్’గా మారింది: కేంద్రం
ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్'పై ( Telegram ) కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
RTC Fitment 2021 | ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు.. ఫిట్‌మెంట్‌పై మంత్రి పొన్నం క్లారిటీ
ఆర్టీసీ సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ఆర్పీఎస్-2021 కింద 11 శాతం ఫిట్‌మెంట్‌ను జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు రవాణా శాఖ…
Moscow Drone Attack | రష్యాపై ఉక్రెయిన్ ‘డ్రోన్’ వర్షం.. స్తంభించిన విమాన సేవలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరుకున్నాయి.
Chhattisgarh Sand Quarry | మైనింగ్ వివాదం.. బీజేపీ నేతతో సహా ముగ్గురు సజీవ దహనం
ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లాలో ఇసుక క్వారీ వివాదం ముగ్గురి ప్రాణాలను బలిగొంది.
Bengal Opposition Leader | టీఎంసీలో వర్గపోరు.. హైకోర్టులో మమతకు ఎదురుదెబ్బ
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం రేపిన ప్రతిపక్ష నేత నియామక వివాదంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ…
Petrol Diesel Prices | ఇంధన ధరల తగ్గింపుపై ఇప్పట్లో ఊరట లేనట్టే: కేంద్రం
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది.