Tag: telugu news

Rajnath Singh Comments | నీట్ లీక్ వివాదం.. ప్రతిపక్షాల తీరును తప్పుబట్టిన రాజ్‌నాథ్‌ సింగ్‌

ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్రంగా స్పందించారు.

Passport Fee Hike | పాస్‌పోర్ట్ ఫీజు పెంపుపై హైకోర్టు జోక్యం.. విదేశాంగ శాఖకు కీలక ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పాస్‌పోర్టు ఫీజులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.

LIC Unclaimed Funds | ఎల్‌ఐసీ, ఈపీఎఫ్‌ఓ అన్‌క్లెయిమ్డ్ నిధులపై కేంద్రం కీలక ప్రకటన

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వద్ద క్లెయిమ్ చేయకుండా నిలిచిపోయిన అన్‌క్లెయిమ్డ్ నిధుల విషయంలో…

Revanth Reddy Comments | కొడంగల్‌ పర్యటన ముగింపు…. కేంద్రంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రెండు రోజుల పర్యటన అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

Telangana Covid Cases | కరోనా సైలెంట్ ఎంట్రీ.. హైదరాబాద్‌లో కలవరపెడుతున్న కొత్త కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Bandi Sanjay Comments | డ్రామాలు కట్టిపెట్టి చర్చకు రండి.. కాంగ్రెస్‌కు బండి సంజయ్ సవాల్

ఢిల్లీలో రాహుల్ గాంధీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి తలపెట్టిన ఆందోళనలు కేవలం రాజకీయ డ్రామాలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Sharad Pawar Modi Meeting | పార్లమెంట్‌లో నిరసనల వేళ.. ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ

పార్లమెంటు వెలుపల ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న తరుణంలో, ప్రధానమంత్రి కార్యాలయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Modi Death Threat | మోదీని కాల్చిచంపేస్తా..  సీజేపీ ఆందోళనలో యువకుడి అనుచిత వ్యాఖ్యలు

ఢిల్లీలో జరిగిన సీజేపీ ఆందోళన సందర్భంగా ఓ యువకుడు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో హెచ్చరికలు జారీ చేశాడు.

Gianni Infantino UN | ఫిఫా బాస్‌కు ఐరాస పగ్గాలు?.. ట్రంప్ సరికొత్త ఆలోచన

ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్ష పదవిలో ఉన్న గియాని ఇన్‌ఫాంటినోను ఐక్యరాజ్యసమితి (UN) ప్రధాన కార్యదర్శిగా చూడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…

COVID Cases Kadapa | కడపలో కోవిడ్ కలవరం.. వేరియంట్‌పై స్పష్టత రావాల్సి ఉందన్న నిపుణులు

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇటీవలి కాలంలో నమోదైన కోవిడ్ మరణాలు, పాజిటివ్ కేసులపై రాయ్‌పుర్ ఎయిమ్స్ మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్, వైరాలజిస్ట్ డాక్టర్…

Uday Krishna Reddy | లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన ట్రైనీ ఐపీఎస్

మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి లైంగిక వేధింపుల ఫిర్యాదు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Rahul Gandhi | రాహుల్ గాంధీ తీరుపై ఆగ్రహం.. మాట మార్చారంటూ జితేంద్ర సింగ్ విమర్శలు

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరుల ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ధర్నా ప్రదేశంలో చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం…