Tag: Test Cricket

India vs Sri Lanka Test | తొలి టెస్టులో భారత్ ఘన విజయం

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 206 పరుగులకే ఆలౌటైంది.

Ravindra Jadeja | టెస్టుల్లో రవీంద్ర జడేజా రికార్డు

టెస్టుల్లో రవీంద్ర జడేజా 350 వికెట్లు తీశాడు.

India vs Sri Lanka | విజృంభించిన భారత బౌలర్లు.. కష్టాల్లో శ్రీలంక

శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్​లో భారత బౌలర్లు విజృంభించారు.

India vs Sri Lanka | శ్రీలంకతో టెస్ట్.. భారత్ భారీ స్కోర్

శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్​లో భారత్​ భారీ స్కోర్​ చేసింది.

Ajinkya Rahane Retirement | క్రికెట్‌కు రిటైర్మెంట్​ ప్రకటించిన అజింక్య రహానే

భారత ​ క్రికెటర్​ అజింక్య రహానే అన్ని ఫార్మాట్​లకు వీడ్కోలు పలికారు.

India Sri Lanka Test Squad | శ్రీలంక టెస్ట్ సిరీస్​ కోసం భారత జట్టు ప్రకటన

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

India vs Afghanistan Test | విజృంభించిన భారత బౌలర్లు.. ఫాలో ఆన్​ ఆడుతున్న అఫ్గాన్​ జట్టు

అఫ్గానిస్థాన్​తో జరుగుతున్న ఏకైక టెస్ట్​ మ్యాచ్​లో భారత బ్యాట్స్​మెన్​తో పాటు బౌలర్లు విజృంభించారు. దీంతో అఫ్గాన్​ జట్టు తొలి ఇన్నింగ్స్​లో 152 పరుగులకే అలౌట్​…

India vs Afghanistan Test | అదరగొట్టిన భారత బ్యాట్స్​మెన్​.. భారీ స్కోర్ దిశగా భారత్

అఫ్గానిస్థాన్​తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్​లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. దీంతో భారత్​ తొలిరోజు 3 వికెట్లు కోల్పోయి 368 పరుగులు చేసింది.