Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - క్రీడలు

క్రీడలు

India vs Afghanistan Test | విజృంభించిన భారత బౌలర్లు.. ఫాలో ఆన్​ ఆడుతున్న అఫ్గాన్​ జట్టు

అఫ్గానిస్థాన్​తో జరుగుతున్న ఏకైక టెస్ట్​ మ్యాచ్​లో భారత బ్యాట్స్​మెన్​తో పాటు బౌలర్లు విజృంభించారు. దీంతో అఫ్గాన్​ జట్టు తొలి ఇన్నింగ్స్​లో 152 పరుగులకే అలౌట్​ అయింది.

Srinivas Kolluri
Last updated: June 8, 2026, 12:07 pm 12:07 pm
Srinivas Kolluri
Share
India vs Afghanistan Test

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India vs Afghanistan Test | అఫ్గానిస్థాన్​తో జరుగుతున్న ఏకైక టెస్ట్​ మ్యాచ్​లో భారత బ్యాట్స్​మెన్​తో పాటు బౌలర్లు విజృంభించారు. దీంతో అఫ్గాన్​ జట్టు మూడో రోజు 152 పరుగులకే అలౌట్​ అయింది.

ఛండీగడ్​లో జరుగుతున్న టెస్ట్​ మ్యాచ్​లో భారత్​ భారీ స్కోర్​ చేసింది. కేఎల్​ రాహుల్ (KL Rahul) (100), శుబ్​మన్​ గిల్​ (126) సెంచరీలతో చెలరేగారు. సాయి సుదర్శన్​ 81, రిషబ్​ పంత్ 81 పరుగులు చేశారు. వాషింగ్టన్​ సుందర్​ (52) హాఫ్​ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో భారత్ 8 వికెట్లు కోల్పోయి 564 పరుగుల వద్ద డిక్లేర్​ చేసింది. అనంతరం భారత బౌలర్లు సత్తా చాటడంతో అఫ్గాన్​ బ్యాటర్లు చేతులు ఎత్తేశారు. అఫ్గాన్​ బౌలర్​ మహ్మద్​ సలీం షఫీ 6 వికెట్లు తీశాడు.

India vs Afghanistan Test | సత్తా చాటిన మానవ్ సుతార్​

India vs Afghanistan Test

తొలి టెస్ట్​ ఆడుతున్న భారత బౌలర్​ మానవ్​ సుతార్​ (Manav Suthar) సత్తా చాటాడు. 5 వికెట్లతో రాణించాడు. ప్రసిద్​ కృష్ణ 3, వాషింగ్టన్​ సుందర్​ 1 వికెట్ తీశాడు. అఫ్గాన్​ బ్యాటర్​ రహ్మత్ షా 60 పరుగులతో టాప్​ స్కోర్​గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. దీంతో ఆ జట్టు 152 పరుగులకు ఆలౌట్​ అయింది. అనంతరం అఫ్గాన్​ జట్టు ఫాలో ఆన్​ ఆడుతోంది. లంచ్ సమయానికి రెండో ఇన్నింగ్స్​లో ఆ జట్టు 18 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 394 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇది కూడా చదవండి..:  India vs Afghanistan Test | అదరగొట్టిన భారత బ్యాట్స్​మెన్​.. భారీ స్కోర్ దిశగా భారత్

TAGGED:Afghanistan cricketFollow OnIndia vs AfghanistanIndia vs Afghanistan TestIndian Cricket TeamKl RahulManav SutharShubman GillTest Cricket
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran Israel Missile Attacks Iran Israel Missile Attacks | మళ్లీ మొదలైన యుద్ధం.. క్షిపణులతో ఇరాన్​, ఇజ్రాయెల్​ దాడులు
Next Article Stock Market Losses Stock Market Losses | ముదురుతున్న పశ్చిమాసియా సంక్షోభం.. భారీ నష్టాల్లో మార్కెట్లు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Ekana Stadium Fight
జాతీయంక్రీడలు

Ekana Stadium Fight | ఏకనా స్టేడియంలో రచ్చ.. చెప్పులతో కొట్టుకున్న అభిమానులు!

By Naresh Chandan
IPL Tickets
క్రీడలు

IPL Tickets | ఉప్పల్​ స్టేడియం దగ్గర బ్లాక్​ టికెట్ల దందా

By Srinivas Kolluri
Basketball Team |
క్రీడలునిజామాబాద్

Basketball Team | రాష్ట్రస్థాయి బాస్కెట్​బాల్ పోటీలకు జిల్లా జట్టు

By Shashi kiran Mottala
SRH vs PBKS
క్రీడలు

SRH vs PBKS | ఎస్​ఆర్​హెచ్​ వీరంగం.. తలొగ్గిన పంజాబ్​ కింగ్స్​!

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.