Tag: world news
Russia Ukraine Ceasefire | ఎనర్జీ సీజ్ ఫైర్.. రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
రష్యా- ఉక్రెయిన్ ఎనర్జీ సీజ్ ఫైర్‌కు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
Putin Praises Modi | యుద్ధం ముగింపునకు మోదీ ప్రయత్నాలను ప్రశంసించిన పుతిన్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Putin Praises Modi | రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఏళ్లుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీ…
Pakistan Airstrikes | అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడి.. అర్ధరాత్రి బాంబుల వర్షం
పాకిస్థాన్ వాయుసేన మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. అర్ధరాత్రి వేళ తూర్పు అఫ్గానిస్థాన్‌పై పాక్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి.
PM Modi on Terrorism | ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలి : ప్రధాని మోదీ
ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
PIMS Hospital Fire | ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 15 మంది నవజాత శిశువులు మృతి
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి ‘పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (PIMS) లో ఘోర విషాదం చోటుచేసుకుంది.
Indonesia Earthquake | ఇండోనేషియాలో భారీ భూకంపం.. 230కి పైగా ప్రకంపనలు.. 47 మంది దుర్మరణం
ప్రధాన భూకంపం తర్వాత కూడా ప్రకంపనలు కొనసాగాయి. 230కి పైగా ఆఫ్టర్‌షాక్స్ నమోదయ్యాయి. వీటిలో ఒకటి సుమారు 6.1 తీవ్రతతో ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు…
Bangkok School Shooting | బ్యాంకాక్‌లోని స్కూల్లో కాల్పుల కలకలం
బ్యాంకాక్‌లోని ఓ స్కూల్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఉపాధ్యాయుడు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
Egypt Earthquake | ఈజిప్టును కుదిపేసిన భూకంపం..రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత..అప్రమత్తమైన ప్రభుత్వం
పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య మంత్రి ఖలీద్ అబ్దెల్ ఘఫ్ఫార్ దేశవ్యాప్తంగా అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికను వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు.
Peru Plane Crash | పెరూలో ఘోర విమాన ప్రమాదం..13 మంది దుర్మరణం
ప్రయాణం ముగించుకుని నాజ్కా విమానాశ్రయానికి చేరువవుతున్న సమయంలో విమానంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సంబంధాలు తెగిపోయాయి. అనంతరం విమానం ఓ వ్యవసాయ పొలంలో కుప్పకూలింది.
Pakistan Bomb Blast | పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. ఏడుగురి మృతి
పాకిస్థాన్‌లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, మరో 18 మంది గాయపడ్డారు.
Indonesia Ferry Fire | పడవలో అగ్నిప్రమాదం.. 41 మంది గల్లంతు
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రంలో వెళ్తున్న ప్రయాణికుల నౌకలో మంటలు చేలరేగాయి.
Nirmal Purja Avalanche | ప్రముఖ పర్వతారోహికుడు నిర్మల్ పుర్జా మృతి
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని కారకోరం పర్వత శ్రేణిలో ఉన్న బ్రాడ్ పీక్ పర్వతం వద్ద సంభవించిన భారీ హిమపాతంలో ప్రముఖ పర్వతారోహికుడు నిర్మల్ పుర్జా…