Tag: world news
Trump Warning | 1000 మిసైళ్లు రెడీగా ఉన్నాయి.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
ఇరాన్‌పై దాడి చేయడానికి వెయ్యి క్షిపణులు రెడీగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
Sheikh Hasina Return | అరెస్ట్ చేసినా.. చంపేసినా సరే స్వదేశానికి వెళ్తా: షేక్ హసీనా
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన స్వదేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Trump Warns Iran | ఈ రాత్రికి ఇరాన్‌పై భీకర దాడులు.. మరోసారి హెచ్చరించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రికి భీకర దాడులు చేస్తామన్నారు.
Hormuz Strait Crisis| హర్మూజ్ జలసంధిలో యుద్ధ మేఘాలు.. భారత చమురు ట్యాంకర్‌ను వెనక్కి పంపిన ఇరాన్
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.
Prambanan Temple | ఓం నమః శివాయ మంత్రోచ్ఛారణలతో మా ర్మోగిన ప్రంబనన్.. ఇండోనేషియాలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, బుధవారం అక్కడ గల ప్రసిద్ధ చారిత్రక ప్రంబనన్ దేవాలయాన్ని సందర్శించారు.
US Iran Tensions | ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది: ట్రంప్
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా , ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
US Iran Conflict | అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు.. పశ్చిమ ఆసియాలో మారిన సమీకరణాలు
ప్రపంచ దేశాలు ఆందోళనగా చూస్తుండగానే, అమెరికా , ఇరాన్ దేశాల మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది.
Iran US Conflict | అమెరికా దాడులకు ఇరాన్ హెచ్చరిక.. ‘చిత్తుచేసే ప్రతిస్పందన’ తప్పదన్న సైనిక కమాండ్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran US Conflict | అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్ తీవ్ర…
Khamenei Funeral | “ఖమేనీ అంత్యక్రియలకు హాజరైనందుకు భారత్‌కు ఇరాన్ కృతజ్ఞతలు.. అమెరికా ఒత్తిడితో 13 దేశాలు దూరం”
ఇరు దేశాల మధ్య ఉన్న చిరకాల సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్ పాల్గొనడం విలువైన పునాదిగా నిలుస్తుందని వెల్లడించింది.
Russia Ukraine War | కీవ్‌పై రష్యా భారీ క్షిపణి దాడులు.. 11 మంది మృతి!
నాటో శిఖరాగ్ర సమావేశం సమీపిస్తున్న తరుణంలో, రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై భారీ క్షిపణి , డ్రోన్ దాడులతో విరుచుకుపడింది.
Hormuz Transit Fee | ఇరాన్ కీలక నిర్ణయం.. హర్మూజ్‌లో నౌకల ప్రయాణానికి ఇక ఛార్జీలు వసూలు
ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును మరింత బిగిస్తోంది.
Khamenei Funeral | ఖమేనీ అంత్యక్రియలకు అపార జనసందోహం.. 3 వేల సమాధుల ఏర్పాటుపై చర్చ.. అసలు కారణమేంటి?
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Khamenei Funeral | ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యుద్ధం ప్రారంభ…