క్రైంTractor Tyre Blast | ట్రాక్టర్ టైర్​ పేలి​.. నలుగురికి గాయాలు

Tractor Tyre Blast | ట్రాక్టర్ టైర్​ పేలి​.. నలుగురికి గాయాలు

ట్రాక్టర్ టైర్ పేలి నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.

అక్షరటుడే, ఆర్మూర్​: Tractor Tyre Blast | ట్రాక్టర్ టైర్ పేలి(tractor accident) నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆర్మూర్ మున్సిపల్(Armoor Municipality) పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.

Tractor Tyre Blast | నిజామాబాద్ నుంచి ఆర్మూర్​కు..

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని నిజామాబాద్ రోడ్​లో బృందావన్ థియేటర్ వద్ద ఆదివారం ట్రాక్టర్ టైర్ బ్లాస్ట్ అయింది. నిజామాబాద్ నుంచి ఆర్మూర్​ పట్టణానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరగగా.. ట్రాక్టర్​ అదుపుతప్పి రోడ్డు కిందికి వెళ్ళింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 108 సిబ్బంది క్షతగాత్రులను ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు(armoor police) సమాచారం సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Vijay Cabinet | తమిళనాడులో విజయ్ కొత్త రాజకీయ శకం.. కేబినేట్‌లో 29 ఏళ్ల యువ నటికి చోటు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Modi Congress Criticism | కాంగ్రెస్ ఒక ‘పరాన్నజీవి రాజకీయ శక్తి’.. బెంగళూరు సభలో ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

అక్షరటుడే వెబ్‌డెస్క్: Modi Congress Criticism | కర్ణాటక పర్యటనలో ఉన్న...

Tata Nexon Sunroof | బడ్జెట్ ధరలో పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్.. దేశంలోనే తొలిసారి పరిచయం చేస్తున్న టాటా మోటార్స్

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tata Nexon Sunroof |దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ...

Vijay Welfare Schemes| ముఖ్యమంత్రిగా విజయ్ తొలి అడుగు.. ఉచిత విద్యుత్, ఫ్రీ బస్ ప్రయాణంపై తొలి సంతకాలు

అక్షరటుడే వెబ్‌డెస్క్:Vijay Welfare Schemes| తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన...

Inter Admissions | య‌థావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు.. సీఎం కీలక ఆదేశాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inter Admissions | ఇంటర్​ ప్రవేశాలపై సీఎం...