నిజామాబాద్Armoor Officials Transfer | ఆర్మూర్ బల్దియాలో ముగ్గురు అధికారుల బదిలీ..?

Armoor Officials Transfer | ఆర్మూర్ బల్దియాలో ముగ్గురు అధికారుల బదిలీ..?

ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఒకేసారి ముగ్గురు అధికారులు బదిలీ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

అక్షరటుడే, ఆర్మూర్: Armoor Officials Transfer | ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో (Armoor municipality) ఒకేసారి ముగ్గురు అధికారులు బదిలీ అయినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా బదిలీ అయిన మున్సిపాలిటీల్లో వారు రిపోర్ట్​ చేయనున్నట్లు సమాచారం.

Armoor Officials Transfer | రెవెన్యూ సెక్షన్​లో..

సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శేఖర్ బోధన్‌ మున్సిపాలిటీకి (bodhan municipality) బదిలీ కానున్నారని.. మరో సీనియర్ అసిస్టెంట్ అబ్దుల్ సలీం మెట్‌పల్లి (metpally) బల్దియాకు ట్రాన్స్​ఫర్​ అయ్యే అవకాశం ఉంది. అలాగే రెవెన్యూ సెక్షన్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఆర్‌ఐ అక్షయ్ కోరుట్ల మున్సిపాలిటీ బదిలీ అయినట్లు తెలుస్తోంది. అయితే బదిలీ ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నట్లు సమాచారం. ఆయా ఉద్యోగులు ఉత్వరులు వెలువడిన అనంతరం బదిలీ అయిన కార్యాలయాల్లో రిపోర్ట్​ చేయనున్నట్లు తెలుస్తోంది.

armoor 1

ఇది కూడా చదవండి: Mudiraj BC-A Demand | ముదిరాజ్‌లను బీసీ-ఏ జాబితాలోకి చేర్చాలి: ఈటల రాజేందర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bandi Bhagirath Custody | బండి భగీరథ్​ పోలీస్​ కస్టడీకి కోర్టు అనుమతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhagirath Custody | బండి భగీరథ్​పై...

Vijay Krishna | తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర కోశాధికారిగా అమంద్ విజయ్ కృష్ణ

అక్షరటుడే, ​నిజామాబాద్ సిటీ: Vijay Krishna| తెలంగాణ బీజేవైఎం (యువమోర్చా) (BJYM Telangana)...

Population Change Committee | దేశంలో జనాభా మార్పులపై కేంద్రం కీలక నిర్ణయం

అక్షరటుడే‌ వెబ్‌‌డెస్క్: Population Change Committee | దేశంలో వేగంగా మారుతున్న...

Hyderabad Passport Services | బక్రీద్ సెలవుతో మే 28 నాటి పాస్‌పోర్ట్ స్లాట్స్.. మే 27కే రీషెడ్యూల్

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Passport Services | బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగ...