క్రైంArmoor Lorry Accident | ఆర్మూర్​లో లారీ బీభత్సం.. కారును ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలు..

Armoor Lorry Accident | ఆర్మూర్​లో లారీ బీభత్సం.. కారును ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలు..

అక్షరటుడే,ఆర్మూర్ : Armoor Lorry Accident | పట్టణంలో లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా కారును ఢీకొట్టగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన అంకాపూర్ (ankapoor)​ శివారులో ఆదివారం చోటు చేసుకుంది.

Armoor Lorry Accident | కారును ఢీకొన్న లారీ..

ఆర్మూర్ (Armoor Police) ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్ కథనం ప్రకారం.. ఆర్మూర్​ నుంచి నిజామాబాద్ (Nizamabad) వెళ్తున్న కారును.. నిజామాబాద్​ నుంచి ఆర్మూర్​ వస్తున్న లారీ అతివేగంగా ఢీకొంది. దీంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​హెచ్​వో తెలిపారు.

ఇది కూడా చదవండి: Shamshabad Bomb Threat | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు బెదిరింపు కలకలం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Car Stunts | కార్లతో స్టంట్లు.. షాక్​ ఇచ్చిన పోలీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Car Stunts | హైదరాబాద్​ (Hyderabad)...

Udhayanidhi Stalin | పదవుల కోసం వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్​ : ఉదయనిధి స్టాలిన్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Udhayanidhi Stalin | డీఎంకే (DMK) లీడర్​,...

Shamshabad Bomb Threat | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు బెదిరింపు కలకలం..

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shamshabad Bomb Threat | శంషాబాద్‌లోని (Shamshabad) రాజీవ్...

Kamareddy Theft Scare | కామారెడ్డిలో దొంగల సంచారం.. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Theft Scare | కామారెడ్డి పట్టణంలో (Kamareddy...