Tag: Nizamabad
Red Cross Election Nomination | రసవత్తరంగా రెడ్‌క్రాస్ ఎన్నికలు.. నామినేషన్ వేసిన జగన్ మోహన్ గౌడ్..
రెడ్‌క్రాస్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది.
Gold Jewellery Murder Case | బంగారు ఆభరణాల కోసం మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
బంగారు ఆభరణాల కోసం మహిళను హత్య చేసిన కేసులో నిందితుడికి నిజామాబాద్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.
Disability Empowerment | దివ్యాంగులకు సానుభూతి కాదు.. అవకాశాలు కావాలి: ఎంపీ అర్వింద్
దివ్యాంగులకు సానుభూతి కాదు.. అవకాశాలు కావాలని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.
Free Dental Camp | దంతాల పరిరక్షణలో విద్యార్థులు శ్రద్ధ చూపాలి
దంతాల పరిరక్షణలో విద్యార్థులు శ్రద్ధ చూపాలని నగరంలోని బోర్గాం(పి) జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు శంకర్ పేర్కొన్నారు.
Ganesh Agaman | రావయ్యా.. బొజ్జ గణపయ్య..
ఆది దేవుడు..విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు.. లంభోదరుడు.. ఇలా తీరొక్క రూపాల్లో దర్శనమిచ్చే బొజ్జ గణపయ్యలు మండపాలకు చేరుకుంటున్నారు.
Acid Attack | భిక్కనూరులో ఘోరం.. వివాహితపై యాసిడ్ దాడి.. చికిత్స పొందుతూ మృతి
ఇల్లు వదిలి బయటకు వెళ్లిన వివాహితపై యాసిడ్ దాడి జరిగింది.
Ganesh Festival Security | గణేష్ పండుగ నేపథ్యంలో సీపీ ఆకస్మిక తనిఖీలు..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ చవితి వేడుకల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
Jenda Jatara | నగరంలో భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన జెండా జాతర
నగరంలో జెండా బాలాజీ ఉత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.
National Lok Adalat | జాతీయ లోక్ అదాలత్ విజయవంతం: సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Mahesh Kumar Goud | మచ్చలేని నాయకుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ : నగేష్ రెడ్డి
రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడు పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ అని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు.
Ganesh Utsav Celebrations | భక్తి భావంతో ఉత్సవాలు నిర్వహించాలి : ఎమ్మెల్యే ధన్పాల్
వినాయక ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు.
NSUI Telangana | ఎన్ఎస్యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరద బట్టు వేణురాజ్
ఎన్ఎస్యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరద బట్టు వేణురాజ్ నియమితులయ్యారు.