Tag: Nizamabad
Hydraulic Lifter Services | విద్యుత్ సమస్యల పరిష్కారానికి హైడ్రాలిక్ లిఫ్టర్ సేవలు ప్రారంభం
నగరంలోని విద్యుత్ సరఫరాలో అంతరాయాల పరిష్కారానికి హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనం సేవలు ప్రారంభించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ నాగేశ్వర్రావు పేర్కొన్నారు.
POCSO Case Nizamabad | బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికి 12 ఏళ్ల జైలుశిక్ష
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి న్యాయస్థానం పన్నెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
Mega Job Mela | ఎమ్మెల్యే ధన్పాల్ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా
నగరంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
Chess Tournament | చెస్ ఆడితే విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుంది
చెస్ ఆడితే ఏకాగ్రత పెరుగుతుందని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య అన్నారు.
MLA Dhanpal Visits | లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే ధన్పాల్
నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.
CID Inspector Retirement | సీఐడీ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు పదవీ విరమణ.. 42 ఏళ్ల సుదీర్ఘ సేవలకు అధికారుల సత్కారం
నేర పరిశోధన విభాగం (సీఐడీ)లో సేవలు అందించిన ఇన్స్పెక్టర్ ఆంజనేయులు శుక్రవారం పదవీవిరమణ చేశారు.
Hidden Treasure Fraud | గుప్తనిధుల పేరుతో ఘరానా మోసం.. అప్పు కింద రంగురాళ్లు అంటగట్టిన కేటుగాడు..!
తీసుకున్న అప్పు తీర్చాలని అడిగితే గుప్తనిధుల్లో దొరికిన బంగారమని చెప్పి రంగు రాళ్లు అంటకట్టాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.
Aapada Mithra Volunteers | విపత్తుల సమయంలో సమర్థవంతంగా సేవలు అందించాలి: అదనపు కలెక్టర్ భుజంగరావు
విపత్తులు సంభవించిన సమయాల్లో ఆపద మిత్ర వలంటీర్లు తక్షణమే స్పందిస్తూ సహాయక చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు.
Handloom Workers Welfare | చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తాం: గుజ్జ రాజేశ్వరి
జిల్లాలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని సంఘం జిల్లా అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి పేర్కొన్నారు.
Kargil Vijay Diwas Rally | ఏబీవీపీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నగరంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు.
SRSP Backwaters Tragedy | ఎస్సారెస్పీ బ్యాక్వాటర్లో విషాదం.. గల్లంతైన నలుగురిలో ఇద్దరు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పరిధిలో విషాదం నెలకొంది.
Manik Bhavan Alumni Reunion | ఉత్సాహంగా ‘మాణిక్ భవన్’ పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవం
నూతన వైశ్య ఉన్నత పాఠశాల(మాణిక్ భవన్)1976–77 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.