Free Dental Camp | దంతాల పరిరక్షణలో విద్యార్థులు శ్రద్ధ చూపాలి

దంతాల పరిరక్షణలో విద్యార్థులు శ్రద్ధ చూపాలని నగరంలోని బోర్గాం(పి) జడ్పీహెచ్​ఎస్ ప్రధానోపాధ్యాయుడు ​శంకర్​ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ సిటీ: Free Dental Camp | దంతాల పరిరక్షణలో విద్యార్థులు శ్రద్ధ చూపాలని నగరంలోని(Nizamabad) బోర్గాం(పి) జడ్పీహెచ్​ఎస్ ప్రధానోపాధ్యాయుడు ​శంకర్​ పేర్కొన్నారు. పాఠశాలలోని మేఘన డెంటర్​ కళాశాల ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులకు ఉచిత దంతవైద్య శిబిరం (Free Dental Camp) ఏర్పాటు చేశారు.

Free Dental Camp | విద్యార్థులకు అవగాహన

వైద్యుడు ఆదిత్య తేజ ఆధ్వర్యంలో వైద్యుల బృందం శ్వేత, జైత్రి, వినోద్​, విజయ, సాత్విక, కాత్యాయిని, సునయనలు విద్యార్థుల  దంతాలను పరీక్షించారు. పలు దంత సమస్యలను గుర్తించిన వారు దంత సంరక్షణ సూచలను తెలియజేశారు. నిత్యం దంతాలను సరైన పద్ధతిలో శుభ్రం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నవనీత, సంధ్యారాణి, లింగం, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

meghanananan

ఇది కూడా చదవండి: ఉద్యోగులకు షాకిచ్చిన ఒరాకిల్ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *