Tag: Nizamabad
Nizamabad Crime Records | సీపీ కార్యాలయంలో రికార్డులను పక్కాగా రూపొందించాలి
నగరంలోని సీపీ కార్యాలయంలో కేసుల రికార్డులను పక్కాగా రూపొందించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Free Police Job Training | పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ: సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు.
Clay Ganesh Idol | నగరంలో మట్టిగణపతి విగ్రహ ప్రతిష్ఠాపనకు మేయర్ భూమిపూజ
నగరంలోని పోచమ్మ గల్లీలో మట్టిగణపతి విగ్రహ ప్రతిష్ఠాపనకు మేయర్ కూరగాయల ఉమారాణి భూమిపూజ నిర్వహించారు.
Illegal Constructions | అక్రమ నిర్మాణాలను అరికట్టాలి
నిజామాబాద్ నగరంలోని 8వ డివిజన్లో అక్రమ నిర్మాణాలను, కబ్జాలను అరికట్టాలని డివిజన్ కార్పొరేటర్ మఠం పవన్ పేర్కొన్నారు.
Food Adulteration | ‘కల్తీ’పై ఉక్కుపాదం.. నూతన విభాగం ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఆహార ఉత్పత్తులు, ఔషధాల కల్తీకి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.
BJP Protest | డీసీసీ కార్యాలయం ఎదుట బీజేవైఎం ‘వందేమాతరం’ గీతాలాపన..
నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బీజేవైఎం నాయకులు వందేమాతరం గీతాలాపన చేశారు.
POCSO Case Investigation | పోక్సో కేసుల విచారణలో వేగం పెంచాలి: సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన పోక్సో కేసులపై సీపీ సాయిచైతన్య సమీక్షించారు.
Vande Mataram | తొలిసారిగా ఎర్రకోటపై వందేమాతర గీతాలాపన శుభసూచకం..
తొలిసారిగా ఎర్రకోటపై వందేమాతరం గీతాలాపన చేయడం శుభ సూచకమని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.
108 Nizamabad | ముళ్లపొదల్లో నవజాత శిశువు..అక్కున చేర్చుకున్న 108 సిబ్బంది
ఓ నవజాత శిశువును ముళ్లపొదల్లో వదిలివెళ్లగా స్పందించి 108 సిబ్బంది అక్కున చేర్చుకున్నారు.
Nizamabad Couple Suicide | నగరంలో విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
Junior Colleges TC Issue | టీసీలివ్వకుండా వేధిస్తున్న జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
టీసీలు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్న జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు.
Har Ghar Tiranga | ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ఎమ్మెల్యే ధన్పాల్
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.