Tag: Nizamabad

Har Ghar Tiranga | స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో ‘హర్ ఘర్ తిరంగా’

ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు.

Sriramsagar Water Storage | ఎస్సారెస్పీకి తగ్గుతున్న వరద.. 42.116 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.

Youth Congress Role | దేశాభివృద్ధిలో యూత్​కాంగ్రెస్​ పాత్ర కీలకం

దేశాభివృద్ధిలో యూత్​కాంగ్రెస్​ పాత్ర కీలకమని ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​ బిన్​ హందాన్​ పేర్కొన్నారు.

MSR Foundation Scholarships | ఎంఎస్ఆర్ ఫౌండేషన్ సహకారంతో ఉన్నతస్థాయికి ఎదగాలి: సీపీ సాయిచైతన్య

ఎంఎస్ఆర్​ ఫౌండేషన్ సౌజన్యంతో ఆర్థికసాయం అందుకుంటున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు.

Adivasis Nature Protectors | ఆదివాసీలే నిజమైన ప్రకృతి రక్షకులు

తమ సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలుగా కొనసాగిస్తున్న ఆదివాసీలు నిజమైన ప్రకృతి రక్షకులు అని నాయక్‌పోడ్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచందర్ అన్నారు.

Sriramsagar Project Water Level | శ్రీరాంసాగర్​లో 40 టీఎంసీల నీరు.. ఆశాజనకంగా నీటిమట్టం

తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్​లో ఎగువ నుంచి వరద వస్తోంది.

Jana Sena Telangana | తెలంగాణలో జనసేన ప్రభంజనం ప్రారంభమైంది

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రభంజనం మొదలైందని ఆ పార్టీ రాష్ట్ర ప్రతినిధులు అన్నారు.

Jana Sena Party | కార్యకర్తలను నాయకులుగా చేసేందుకు పుట్టిన పార్టీ జనసేన : మీసాల

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Jana Sena Party | జనసేన పార్టీ.. కార్యకర్తలను నాయకులుగా చేసేందుకు పుట్టిందని ఆ పార్టీ సీనియర్​ నాయకుడు మీసాల…

Navadurga Temple | పాత కలెక్టరేట్​ నవదుర్గా ఆలయంలో ప్రత్యేక పూజలు

జిల్లావ్యాప్తంగా ఆషాఢమాసం చివరి శుక్రవారం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ASI Promotions Nizamabad | పది మంది హెడ్​కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో పది మంది హెడ్​కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి లభించింది.

Nizamabad Road Development | అర్బన్​లో అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రికి ధన్​పాల్​ వినతి

నగరంలోని పలు రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ తెలిపారు.

Ashadam Friday | ఆషాఢ చివరి శుక్రవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ఆషాఢ చివరి శుక్రవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు.