నిజామాబాద్Basava Reddy Farewell | రేపు అడిషనల్​ డీసీపీ బస్వారెడ్డికి వీడ్కోలు సన్మాన సభ

Basava Reddy Farewell | రేపు అడిషనల్​ డీసీపీ బస్వారెడ్డికి వీడ్కోలు సన్మాన సభ

ఈ సన్మాన సభను ఎన్‌ఎస్‌సీ (NSC) ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పట్టణం, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, శ్రేయోభిలాషులు హాజరుకావాలన్నారు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Basava Reddy Farewell | నిజామాబాద్ జిల్లాలో అడిషనల్ డీసీపీగా సేవలందించిన బస్వా రెడ్డికి వీడ్కోలు సన్మాన సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మంగళవారం (ఏప్రిల్ 21, 2026) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరగనుంది.

Basava Reddy Farewell | సభను విజయవంతం చేయాలని పిలుపు

ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌సీ సెక్రటరీ డాక్టర్ కవితా రెడ్డి, ట్రెజరర్ సంతోష్, జాయింట్ సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వీడ్కోలు సభను విజయవంతం చేయాలని కోరారు.akshara today .jpgADSP 2

​ అదనపు డీసీపీ బస్వారెడ్డి ఇటీవలే బదిలీ అయ్యారు. ఆయనను చీఫ్​ ఆఫీస్​కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో ఐపీఎస్​ అధికారి శుభం ప్రకాష్​ను నియమించారు.

ఇది కూడా చదవండి: Anasuya cyber harassment | నటి అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో వేధింపులు.. నిందితుడి అరెస్టు

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం.. 16 మంది మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్ (Madhya...

SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థుల ప్రభంజనం

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: ​SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో...

Sunrisers Batting | వాంఖడేలో పరుగుల వరద.. స‌న్‌రైజ‌ర్స్ తుపాను చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న నీతా అంబాని

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sunrisers Batting | ముంబైలోనివాంఖడే స్టేడియం వేదికగా జరిగిన...

Amaravati Development | అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయాలు.. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో భారీ ప్రాజెక్టులకు ఆమోదం?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amaravati Development | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి...