Basava Reddy Farewell | రేపు అడిషనల్​ డీసీపీ బస్వారెడ్డికి వీడ్కోలు సన్మాన సభ

Naresh Chandan
Basava Reddy Farewell

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Basava Reddy Farewell | నిజామాబాద్ జిల్లాలో అడిషనల్ డీసీపీగా సేవలందించిన బస్వా రెడ్డికి వీడ్కోలు సన్మాన సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మంగళవారం (ఏప్రిల్ 21, 2026) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరగనుంది.

Basava Reddy Farewell | సభను విజయవంతం చేయాలని పిలుపు

ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌సీ సెక్రటరీ డాక్టర్ కవితా రెడ్డి, ట్రెజరర్ సంతోష్, జాయింట్ సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వీడ్కోలు సభను విజయవంతం చేయాలని కోరారు.akshara today .jpgADSP 2

​ అదనపు డీసీపీ బస్వారెడ్డి ఇటీవలే బదిలీ అయ్యారు. ఆయనను చీఫ్​ ఆఫీస్​కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో ఐపీఎస్​ అధికారి శుభం ప్రకాష్​ను నియమించారు.

ఇది కూడా చదవండి: Anasuya cyber harassment | నటి అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో వేధింపులు.. నిందితుడి అరెస్టు

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *