Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Phone Explosion | జేబులో సెల్​ఫోన్ ఉందా.. తస్మాత్​ జాగ్రత్త..?

Shashi kiran Mottala
Last updated: May 30, 2026, 1:51 pm 1:51 pm
Shashi kiran Mottala
Share
Phone Explosion |

అక్షరటుడే, కామారెడ్డి: Phone Explosion | చాలామందికి షర్ట్​ జేబులో సెల్​ఫోన్​ పెట్టుకోవడం అలవాటు. అయితే ఈ ఎండాకాలంలో పైజేబులో సెల్​ పెట్టుకునేవాళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందే.. భానుడి భగభగల కారణంగా ఫోన్లు పేలిపోయే (Mobile Safety) ప్రమాదం ఉంది. నిజాంసాగర్​( Nizamsagar) మండలంలో శుక్రవారం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Phone Explosion | నిజాంసాగర్​ మండలం మగ్దుంపూర్​లో..

మండలంలోని మగ్దుంపూర్​ మాజీ సర్పంచ్​ చంద్రగౌడ్​ పని నిమిత్తం బయటకు వెళ్తూ.. జేబులో సెల్​ఫోన్​ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో మిట్టమధ్యాహ్నం ఎండ వేడిమికి జేబులోని సెల్​ఫోన్​ ఒక్కసారిగా (Smartphone Blast)పేలిపోయింది. దీంతో ఆయన షర్ట్​ జేబు కొద్దిమేర కాలిపోయింది. వెంటనే అప్రమత్తమైన చంద్రగౌడ్​ ఫోన్​ తీసి కింద పడేశాడు. దీంతో ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నాడు. ఎండలు ముండిపోతున్న వేళ సెల్​ఫోన్లతో జాగ్రత్తగా ఉండాలని పలువురు వ్యాఖ్యానించారు.

ohone1

1212 1

ఇది కూడా చదవండి: US Green Card | గ్రీన్‌కార్డ్ విధానంలో మార్పు లేదు.. నిబంధనలపై క్లారిటీ ఇచ్చిన అమెరికా

TAGGED:kamareddy newsMobile Battery SafetyMobile SafetyNizamsagarPhone ExplosionSafety AlertSmartphone Blastsummer heatTelangana News
Previous Article Ande Sri Smruti Vanam Ande Sri Smruti Vanam | ‘అందెశ్రీ’ స్మృతి వనంపై పట్టింపు కరువు.. ఓట్ల కోసం పక్క రాష్ట్ర నేతల విగ్రహాల ఏర్పాటు
Next Article Balka Suman Arrest Balka Suman Arrest | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ అరెస్ట్ 
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Youth Congress Leaders |
నిజామాబాద్

Youth Congress Leaders | యువజన కాంగ్రెస్ నుంచి గొప్ప నాయకులు ఎదిగారు : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

By Shashi kiran Mottala
Srinagar Theft Cases |
క్రైంనిజామాబాద్

Srinagar Theft Cases | శ్రీనగర్‌లో దొంగల బీభత్సం.. పలు ఇళ్లల్లో చోరీలు..

By Shashi kiran Mottala
Ponguleti Srinivasa Reddy
తెలంగాణ

Ponguleti Srinivasa Reddy | ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

By Shivam nagarani
Road Accident in Mosra
నిజామాబాద్

Road Accident in Mosra | మోస్రాలో విషాదం.. వడ్లకుప్పను స్కూటీ ఢీకొని యువతి మృతి

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.