Tag: kamareddy news
Red Cross Elections Kamareddy | రెడ్‌క్రాస్ అధ్యక్షుడిగా సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కామారెడ్డి బ్రాంచ్ ఎన్నికలు శనివారం ముగిశాయి.
Kamareddy Food Safety Raids | కంపుకొడుతున్న హోటళ్లు.. కృత్రిమ రంగులతో వంటకాలు
జిల్లాలో ఆహార భద్రతా అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Chakali Ailamma | ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ
సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కొనియాడారు.
Kamareddy Power Supply | కరెంట్ సరఫరా అస్తవ్యస్తం.. దేవునిపల్లిలో కాలిపోయిన ప్రిడ్జ్
కామారెడ్డి పట్టణంలో కరెంట్ సమస్యలు సామాన్య ప్రజలను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Seethakka Review Meeting | మంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి
కామారెడ్డిలో మంత్రి సీతక్క పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
Dangerous U-turn | ప్రమాదకరంగా డివైడర్.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు
కామారెడ్డిలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద యూ టర్న్ ప్రమాదకరంగా మారింది.
Ganesh Immersion Celebrations | సమన్వయంతో ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం..
కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన మహోత్సవం ప్రశాంత వాతావరణంలో వైభవంగా ముగిశాయని మున్సిపల్ ఛైర్పర్సన్ ఉమారాణి తెలిపారు.
Kamareddy Ganesh Immersion | కామారెడ్డిలో ముగిసిన గణేష్ శోభాయాత్ర
కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది.
Kamareddy Ganesh Shobhayatra | కామారెడ్డిలో నిమజ్జనానికి కదిలిన గణనాథులు..
తొమ్మిది రోజులు పూజలందుకున్న గణనాథులకు నిమజ్జనానికి బయలుదేరాయి.
Kamareddy Bike Accident | రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి
ఎదురుగా వస్తున్న బైక్ మరో బైక్‌ను ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు.
Kamareddy Ganesh Immersion | కామారెడ్డిలో గణేష్ నిమజ్జనం కోసం క్రేన్లు సిద్ధం
కామారెడ్డి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కోసం భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు.
Ganesh Immersion Safety | శోభాయాత్రలో మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి
శోభాయాత్ర సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు.