Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణహైదరాబాద్

Harishrao Birthday | ఆర్​కే ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఘనంగా హరీశ్​రావు జన్మదిన వేడుకలు

Balla Sandeep Kumar
Last updated: June 3, 2026, 6:20 pm 6:20 pm
Balla Sandeep Kumar
Share
Harishrao Birthday

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Harishrao Birthday | మాజీ మంత్రి, బీఆర్​ఎస్ నేత హరీశ్​రావు జన్మదిన వేడుకలను ఘనంగా ఆర్​కే ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించారు. హైదరాబాద్​లో కేక్​ కట్​ చేసి సంబరాలు జరిపారు. అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆర్​కే ఫౌండేషన్​ ఛైర్మన్​, బీఆర్​ఎస్​ పటాన్​చెరు నియోజకవర్గ సీనియర్​ నేత కాల్వగడ్డ రాజ్​కుమార్​ మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్​ రావు బీఆర్​ఎస్​ పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. కేసీఆర్​ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.Harishrao Birthday

Harishrao Birthday | అన్నదానం

హరీశ్​రావు జన్మదినం సందర్భంగా హైదరాబాద్​లోని బసవ తారకం హాస్పిటల్​ వద్ద సుమారు వెయ్యి మందికి అన్నదానం నిర్వహించారు. హరీశ్​ రావు బర్త్​డే సందర్భంగా అన్నదానం చేయడం ఆనందంగా ఉందని రాజ్​కుమార్​ తెలిపారు.

ఇది కూడా చదవండి..: KTR Counter to Pawan | తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్​ వ్యాఖ్యలకు కేటీఆర్​ కౌంటర్​

TAGGED:HarishraoHarishrao BirthdayKalvagadda rajukumarRK foundation
ByBalla Sandeep Kumar
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gadal Srinivasa Rao Gadal Srinivasa Rao | తెలంగాణ జనసేనలోకి చేరిన మాజీ హెల్త్ డైరెక్టర్ గడల.. ఆహ్వానించిన పవన్ కల్యాణ్
Next Article TMC Rebel MLA TMC Rebel MLA | మమత బెనర్జీకి షాక్​.. ప్రతిపక్ష నేతగా టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Revanth Reddy Warning
తెలంగాణ

Revanth Reddy Warning | తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై “మహా” నిర్లక్ష్యం.. బీజేపీ ఆఫీస్​ వద్ద నిరసన తప్పదు.. సీఎం రేవంత్ వార్నింగ్​

By Naresh Chandan
DSP Promotions
తెలంగాణ

DSP Promotions | 35 మందికి ఇన్​స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి

By Balla Sandeep Kumar
VH Criticizes Congress Ministers
తెలంగాణ

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

By Naresh Chandan
HYDRAA Action
హైదరాబాద్తెలంగాణ

HYDRAA Action | రూ.90 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.