నిజామాబాద్Doctors Association | ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

Doctors Association | ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ కామారెడ్డి యూనిట్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీనివాస్​ ఎన్నికయ్యారు.

అక్షరటుడే, కామారెడ్డి: Doctors Association | ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ కామారెడ్డి(kamareddy) యూనిట్ ఎన్నిక ఏకగ్రీవమైంది. అధ్యక్ష పదవితో పాటు ఇతర పోస్టులకు సింగిల్​ నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి (health department) డా.విజయ భాస్కర్ ప్రకటించారు. ఈనెల 18 వరకు కార్యవర్గంలో పోస్టులకు సంబంధించిన నామినేషన్స్ స్వీకరించారు. ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే రావడంతో కమిటీ మొత్తం ఏకగ్రీవమైంది. నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు మంగళవారం(medical committee) సాయంత్రం వరకు గడువు ఉండటం, ఇతర నామినేషన్స్ రాకపోవడంతో ఏకగ్రీవంగా ప్రకటించారు.

Doctors Association | అధ్యక్షుడిగా శ్రీనివాస్​..

డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా శరత్, కోశాధికారిగా రాజు, జనరల్ కౌన్సిల్ సభ్యులుగా విజయరాజు, మధుసూదన్, జ్యోతి, ఉపాధ్యక్షులుగా రేఖ, యాదగిరి, ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రెటరీలుగా ఎస్.బి కవిత, పార్థసారథి, బి.కవిత, యూనిట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా శివప్రసాద్, శ్రీనివాస్, గౌతమి, సంగీత్ కుమార్, మౌనిక, సమీన మహమ్మద్​ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి విజయ భాస్కర్ ప్రకటించారు. ఎన్నికైన ఈ కమిటీ 2026-28 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.

534

 ఇది కూడా చదవండి: RTC Workers Issues | ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ : మంత్రి పొన్నం ప్రభాకర్​

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....