Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Hindu Atmiya Sammelan | పోతంగల్​లో విరాట్ హిందూ ఆత్మీయ సమ్మేళనం

Srinivas Kolluri
Last updated: June 4, 2026, 12:05 pm 12:05 pm
Srinivas Kolluri
Share
Hindu Atmiya Sammelan

అక్షరటుడే, కోటగిరి : Hindu Atmiya Sammelan | పోతంగల్ (Pothangal) మండల కేంద్రంలోని సాయిబాబా కల్యాణ మండపంలో బుధవారం సాయంత్రం విరాట్ హిందు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా యజ్ఞం ట్రస్ట్ వ్యవస్థాపకులు విశోక తీర్థస్వామి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.

ఆర్​ఎస్​ఎస్​ (RSS) వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. హిందూ బంధువులందరూ బస్టాండ్ నుంచి సాయిబాబా కల్యాణ మండపం వరకు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రారంభించారు.

Hindu Atmiya Sammelan | సంప్రదాయాలు పాటించాలి

విశోక తీర్థస్వామి మాట్లాడుతూ… పిల్లలకు ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాల నేర్పించాలని సూచించారు. హిందు దేవతల గురించి చెప్పాలన్నారు. అప్పుడే భగవంతునిపై భక్తి పెరుగుతుందని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైన ధర్మం హిందూ ధర్మం అన్నారు. పిల్లలకు ఫోన్లు ఇవ్వొద్దని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఇందూర్ విభాగ్ ప్రచారక్, తెలంగాణ ప్రాంతం సహా భౌద్ధిక్ ప్రముఖ్ నర్రా వెంకట శివకుమార్, మంగళ శ్రీకరి యశస్వి తదితరులు పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : Fishing Net Tragedy | చేపల వలలో చిక్కుకొని యువకుడి మృతి

TAGGED:Hindu Culturehindu traditionsPothangal NewsReligious GatheringRSS CentenaryTelangana EventsVirat Hindu SammelanVishoka Teertha Swami
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Ebola Outbreak Congo Ebola Outbreak Congo | ఎబోలా విజృంభణ వేళ.. ఐసోలేషన్ నుంచి 11 మంది పరార్
Next Article CBSE Evaluation Portal CBSE Evaluation Portal | సీబీఎస్‌ఈ పోర్టల్‌పై ‘ఏఐ’ టూల్స్‌తో దాడి.. దర్యాప్తులో షాకింగ్ నిజాలు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Solar Power Plant
నిజామాబాద్

Solar Power Plant | టీజీ ఎన్పీడీఎస్​ ఆధ్వర్యంలో తొలి సౌర విద్యుత్​ ప్లాంట్​ ఆవిష్కరణ.. డిచ్​పల్లి డివిజన్​ పరిధిలో ప్రారంభం

By Shashi kiran Mottala
Fishermen Welfare Programs |
నిజామాబాద్

Fishermen Welfare Programs | అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

By Shashi kiran Mottala
DElEd Exam Arrangements |
నిజామాబాద్

NEET PG Exam | నీట్​ పీజీ పరీక్షకు పటిష్టమైన భద్రత: సీపీ సాయిచైతన్య

By Shashi kiran Mottala
Balakonda suicide attempt
క్రైంనిజామాబాద్

Balakonda suicide attempt | ప్రియుడు మోసం చేశాడని మనస్తాపం.. పోలీస్​ స్టేషన్​ పైనుంచి దూకిన యువతి

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.