Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - అంతర్జాతీయం

అంతర్జాతీయం

Ebola Outbreak Congo | ఎబోలా విజృంభణ వేళ.. ఐసోలేషన్ నుంచి 11 మంది పరార్

Shivam nagarani
Last updated: June 4, 2026, 11:35 am 11:35 am
Shivam nagarani
Share
Ebola Outbreak Congo

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ebola Outbreak Congo | ఆఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో ఎబోలా వైరస్ ( Ebola Virus ) తీవ్ర రూపం దాల్చుతోంది. ఒకవైపు కేసులు పెరుగుతుండగా, మరోవైపు క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలు అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Ebola Outbreak Congo |పేషెంట్ల పరార్..

ఇటూరి ప్రాంతంలోని ఐసోలేషన్ కేంద్రాల నుంచి ఎబోలా సోకిన 11 మంది రోగులు తప్పించుకుపోవడం కలకలం రేపింది. సంక్రమణ వేగంగా ఉండే ఈ వైరస్ బాధితులు సమాజంలో తిరగడం వల్ల వ్యాధి మరింత విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో సాయుధ ముఠాలు వైద్య సాయానికి ఆటంకాలు కలిగిస్తుండటంతో అక్కడ భద్రతా సమస్యలు తలెత్తాయి.

ebola

Ebola Outbreak Congo |అంత్యక్రియల బృందంపై దాడి..

దక్షిణ కివు ప్రావిన్స్‌లోని కటానా పట్టణంలో ఒక ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఎబోలాతో మరణించిన ఒక వ్యక్తికి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్న హెల్త్ టీమ్‌పై స్థానికులు ఒక్కసారిగా దాడి చేశారు. ప్రాణభయంతో ఆ బృందం మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత స్థానికులే నేరుగా అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎబోలా సోకిన శవాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం చాలా ఎక్కువ కాబట్టి, ఈ ఘటన వల్ల వైరస్ మరింత విజృంభించే ఛాన్స్ ఉందని అధికారులు భయపడుతున్నారు.

ebola.1

Ebola Outbreak Congo |పెరుగుతున్న మరణాలు..

కాంగో జాతీయ ప్రజారోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు మొత్తం 363 ఎబోలా కేసులు నమోదయ్యాయి. బుండిబుగ్యో వైరస్ రకం కారణంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, బాధితులను గుర్తించే ప్రక్రియలో కొంత పురోగతి కనిపిస్తోందని అధికారులు చెప్తున్నారు. ఇటు పొరుగు దేశమైన ఉగాండాలోనూ 15 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. వైరస్ ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో గట్టిగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

ఇది కూడా చదవండి: Janhvi Kapoor Tirumala | శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్​

TAGGED:Congo Ebola CasesDR Congo Health CrisisEbola Death TollEbola Outbreak CongoEbola Virus AfricaGlobal Health AlertInfectious Disease Outbreaklatest newstelugu newsUganda Ebola Cases
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Arunachalam Incident Arunachalam Incident | అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో ఘోరం.. ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రేప్
Next Article Hindu Atmiya Sammelan Hindu Atmiya Sammelan | పోతంగల్​లో విరాట్ హిందూ ఆత్మీయ సమ్మేళనం
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

UAE OPEC Exit : ఓపెక్‌కు షాక్.. 50 ఏళ్ల తర్వాత యూఏఈ వైదొలగింపు!
అంతర్జాతీయం

UAE OPEC Exit : ఓపెక్‌కు షాక్.. 50 ఏళ్ల తర్వాత యూఏఈ వైదొలగింపు!

By Naresh Chandan
Indian Student Death
అంతర్జాతీయం

Indian Student Death|అమెరికాలో విషాదం.. పట్టా అందుకున్న మరుసటి రోజే తెలుగు విద్యార్థి మృతి

By Shivam nagarani
India Ebola Aid
అంతర్జాతీయం

India Ebola Aid | ఆఫ్రికాకు భారత్ భారీ సాయం.. 43 టన్నుల వైద్య సామగ్రి అందజేత

By Shivam nagarani
Tamil Nadu Alliance
ఖమ్మం

Tamil Nadu Alliance| తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. విజయ్ ‘TVK’ పార్టీకి కాంగ్రెస్ అధికారిక మద్దతు

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.