Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - సినిమా

సినిమా

Bandla Ganesh | నీకెందుకురా.. ప్రకాశ్​రాజ్​పై బండ్ల గణేశ్​ ఫైర్​

Srinivas Kolluri
Last updated: June 4, 2026, 12:22 pm 12:22 pm
Srinivas Kolluri
Share
Bandla Ganesh

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandla Ganesh | సినీ నటుడు ప్రకాశ్​రాజ్ (Prakash Raj)​కు నిర్మాత, నటుడు బండ్ల గణేశ్​ కౌంటర్​ ఇచ్చారు. పవన్​కు మద్దతుగా ప్రకాశ్​రాజ్​పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రకాశ్​ రాజ్​ సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటారు. తరచూ బీజేపీ వ్యతిరేక పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలోనే ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని సైతం విమర్శిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇటీవల పవన్​ కల్యాణ్​ (Pawan Kalyan) తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆయన ట్వీట్​ చేశారు. “మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర.. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి అని సెటైర్లు వేశారు

Bandla Ganesh | నీ అడ్రస్​ తెలుసుకో..

ప్రకాశ్​రాజ్​కు పోస్టు బండ్ల గణేశ్​ కౌంటర్ ఇచ్చారు. ప్రతి దాంట్లో ఎందుకు వేలు పెడతావంటూ ప్రశ్నించారు. నీకెందుకురా.. ప్రతి దాంట్లో వేలు పెడతావు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు నువ్వెవరు అని ప్రకాశ్​రాజ్​ను ప్రశ్నించారు. తమిళోడివా, తెలుగోడివా, కన్నడిగుడివా అన్నారు. ప్రతి విషయంలో జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా ప్రధానివా అని విమర్శించారు. అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకని సెటైర్లు వేశారు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో అని హితవు పలికారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్, బండ్ల గణేశ్ మధ్య ఎక్స్‌ వేదికగా జరుగుతున్న వార్.. చర్చనీయాంశంగా మారింది.

 

నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధాని వా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని… https://t.co/ELkBZtEUh8

— BANDLA GANESH. (@ganeshbandla) June 4, 2026

దీనిని కూడా చదవండి : Janhvi Kapoor Tirumala | శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్​

TAGGED:Bandla GaneshCelebrity ConflictFilm Industry NewsPawan Kalyan Supportpolitical controversyPrakash Rajsocial media debateTelugu cinema news
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article CBSE Evaluation Portal CBSE Evaluation Portal | సీబీఎస్‌ఈ పోర్టల్‌పై ‘ఏఐ’ టూల్స్‌తో దాడి.. దర్యాప్తులో షాకింగ్ నిజాలు
Next Article Singareni scam Singareni scam | సింగరేణిలో కుంభకోణం.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Rashmika Mysaa Movie
సినిమా

Rashmika Mysaa Movie | ‘మైసా’ కోసం రష్మిక కఠిన శిక్షణ.. యాక్షన్ అవతార్‌లో నేషనల్ క్రష్

By Srinivas Kolluri
iBomma Website
సినిమా

iBomma Website | టాలీవుడ్​కు షాక్​.. ఐ బొమ్మ మళ్లీ వచ్చేసింది

By Balla Sandeep Kumar
Balka Suman Comments
తెలంగాణ

Balka Suman Comments | బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యల దుమారం.. చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం

By Srinivas Kolluri
Ram Charan Peddi Release
సినిమా

Ram Charan Peddi Release | రామ్​చరణ్​ అభిమానులకు గుడ్​న్యూస్​.. పెద్ది చిత్రం విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే!

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.