Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Rajya Sabha Nomination Row | రాజ్యసభ సీట్లను చోరీ చేసే స్థాయికి చేరిన బీజేపీ: డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

మొన్నటి వరకు ఓట్లను చోరీ చేసిన బీజేపీ, ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సీట్లను కూడా చోరీచేసే స్థాయికి చేరుకుందని డీసీసీ జిల్లా అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు.

Shashi kiran Mottala
Last updated: June 10, 2026, 3:53 pm 3:53 pm
Shashi kiran Mottala
Share
Rajya Sabha Nomination Row

అక్షరటుడే, కామారెడ్డి: Rajya Sabha Nomination Row | మొన్నటి వరకు ఓట్లను చోరీ చేసిన బీజేపీ, ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సీట్లను కూడా చోరీచేసే స్థాయికి చేరుకుందని డీసీసీ జిల్లా అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) నామినేషన్​ను తిరస్కరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

Rajya Sabha Nomination Row | ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి

దీన్ని ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన తీవ్రమైన దాడిగా అభివర్ణించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్న బీజేపీ (BJP) ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్రలను వరుసగా కొనసాగిస్తోందన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఘటన బీజేపీ రాజకీయ కుట్రలకు పరాకాష్టగా నిలిచిందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించడం, దొంగ ఓట్లను నమోదు చేయడం, ప్రజాప్రతినిధులను అక్రమంగా చేర్చుకోవడం బీజేపీ రాజకీయాల్లో సాధారణమైందని మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

Rajya Sabha Nomination Row | పోరాటం చేస్తాం

Rajya Sabha Nomination Row

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారతదేశంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ పరిరక్షకులు, సామాజిక సంస్థలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాలని పిలుపునిచ్చారు. ప్రజల హక్కులను హరించే, రాజ్యాంగ వ్యవస్థను బలహీనపర్చే ప్రతి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు తీసుకువెళ్తుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగాన్ని బతికించేందుకు తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంపై బీజేపీ, ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ పార్టీ న్యాయపరమైన పోరాటం కూడా కొనసాగిస్తుందన్నారు.

ఇది కూడా చదవండి..: Jakora Chandur Lift Irrigation | జాకోర–చందూర్ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

TAGGED:congress vs bjpelection commissionIndian Politicskamareddy newsMeenakshi Natarajanpolitical controversyRajya Sabha Nomination Row
Previous Article Amaravati CGO Complex Amaravati CGO Complex | అమరావతిలో కేంద్రం కీలక ప్రాజెక్ట్
Next Article Ride Hailing GST Ride Hailing GST | రైడ్-హెయిలింగ్ యాప్స్‌పై జీఎస్టీ భారం.. ఇస్యా సెంటర్ సంచలన రిపోర్ట్
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Kanyaka Parameswari Jayanti
నిజామాబాద్

Kanyaka Parameswari Jayanti | ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు

By Balla Sandeep Kumar
Fake status in Social Media |
క్రైంనిజామాబాద్

Fake status in Social Media | ఫేక్​ స్టేటస్​ పెట్టిన యువకుడు.. అరెస్ట్​ చేసిన పోలీసులు

By Shashi kiran Mottala
Supreme Court SIR Verdict
జాతీయం

Supreme Court SIR Verdict | విపక్షాలకు ఎదురుదెబ్బ.. ఎస్​ఐఆర్​ను సమర్థించిన సుప్రీంకోర్టు

By Srinivas Kolluri
Vijaya Reddy Funeral |
తెలంగాణనిజామాబాద్

Vijaya Reddy Funeral | మాజీ మంత్రి సతీమణి పార్థీవదేహానికి పీసీసీ చీఫ్​ నివాళి

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.