Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Makthal Development Project | మక్తల్‌పై సీఎం రేవంత్ ప్రత్యేక శ్రద్ధ.. నేడు మంత్రులతో కలిసి ఏరియల్ సర్వే

Shivam nagarani
Last updated: June 4, 2026, 1:53 pm 1:53 pm
Shivam nagarani
Share
Makthal Development Project

అక్షరటుడే వెబ్‌డెస్క్: Makthal Development Project | నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మక్తల్ ప్రాంతంలో పర్యటించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఇందులో రెండు అధికారిక పర్యటనలు కాగా, నేటితో కలిపి మరో రెండు అనధికారిక పర్యటనలు ఉన్నాయి. పదేపదే ఇక్కడికి రావడం ద్వారా ఈ ప్రాంత పరిస్థితులపై ముఖ్యమంత్రికి పూర్తి అవగాహన ఏర్పడింది.

revanth.2

Makthal Development Project | గత పాలకుల నిర్లక్ష్యం ..

కృష్ణా, భీమా వంటి రెండు జీవనదులు ప్రవహిస్తున్నా, సారవంతమైన నేలలు, కష్టపడే జనం ఉన్నా మక్తల్ ప్రాంతం అభివృద్ధికి దూరమవ్వడానికి గత ప్రభుత్వాల అలసత్వమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారు. ఈ నదుల నీటిని ఇక్కడి తాగు, సాగు అవసరాలకు వాడుకుంటే ప్రజల బతుకులు మారుతాయని ఆయన విశ్వసించారు. అందుకే ‘నారాయణపేట–మక్తల్–కొడంగల్’ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. మరోవైపు, సంగంబండ ఎత్తిపోతల ద్వారా లక్ష ఎకరాలకు నీరివ్వాల్సి ఉన్నా, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కాల్వల నిర్మాణం పూర్తికాక భీమా ప్రాజెక్టు ఫలాలు కేవలం 70 వేల ఎకరాలకే పరిమితమయ్యాయి.

revanth.1

Makthal Development Project | కర్ణాటకతో ఒప్పందం..

కృష్ణా, భీమా నదులపై కొత్తగా బ్యారేజీలు నిర్మిస్తే వరద నీటిని అరికట్టడంతో పాటు అదనంగా మరో 50 వేల ఎకరాలకు నీరందించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నదులు కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో ప్రవహిస్తున్నందున, బ్యారేజీల నిర్మాణం కోసం ఇరు రాష్ట్రాల పాలకులు, అధికారులు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో, క్షేత్రస్థాయి పరిశీలన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం తన మంత్రిమండలి సహచరులు, ఉన్నతాధికారులతో కలిసి ఏరియల్ సర్వే (వైమానిక సర్వే) నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టులు గనుక అనుకున్నట్లుగా పూర్తయితే మక్తల్ ప్రాంతం పచ్చని పంటలతో కళకళలాడుతుందని, ఈ ప్రాంత ప్రజల వలసలకు శాశ్వతంగా బ్రేక్ పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Hindu Atmiya Sammelan | పోతంగల్​లో విరాట్ హిందూ ఆత్మీయ సమ్మేళనం

 

TAGGED:Agricultural GrowthBhima River BarrageIrrigation Project TelanganaKrishna River Projectlatest newsMakthal Development ProjectNarayanpet DistrictRevanth Reddytelangana developmenttelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article BJP President comments BJP President comments | ‘కాక్రోచ్​ పార్టీ’ వెనక అర్బన్​ నక్సల్స్​.. బీజేపీ చీఫ్​ సంచలన వ్యాఖ్యలు
Next Article Ameerpet Fire Accident Ameerpet Fire Accident | అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో రోడ్డు బ్లాక్
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Telangana New Pensions
తెలంగాణ

Telangana New Pensions | జూన్​ 2 నుంచి కొత్త పింఛన్లు : మంత్రి సీతక్క

By Srinivas Kolluri
Bakrid Celebrations
నల్గొండ

Bakrid Celebrations | ముస్లింల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కోమటిరెడ్డి

By Shivam nagarani
Spouse Transfer Issue
తెలంగాణ

Telangana Employees Transfers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత

By Balla Sandeep Kumar
Pune Lawyer Assault
క్రైం

Pune Lawyer Assault l పూణేలో దారుణం.. కదులుతున్న కారులో లాయర్‌పై అత్యాచారం

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.