Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Deputy Collectors Transfers | పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

Srinivas Kolluri
Last updated: June 5, 2026, 10:33 am 10:33 am
Srinivas Kolluri
Share
Deputy Collectors Transfers

అక్షరటుడే, వెబ్​డెస్క్: Deputy Collectors Transfers | రాష్ట్ర ప్రభుత్వం (State Government) 14 మంది డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లను ట్రాన్స్​ఫర్​ చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

 

స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్​గా కొనసాగుతున్న బి.జయశ్రీని సిరిసిల్ల డీఆర్‌వోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి డీఆర్​వో కె.అనంతరెడ్డిని, నిర్మల్​ ఆర్​డీవోగా దేవదాస్​ను నియమించింది. సిరిసిల్ల ఆర్డీవోగా డి శ్రీధర్​బాబు, కరీంనగర్​ ఆర్డీవోగా ఎం.షర్మిల, ములుగు ఆర్‌డీవోగా కృష్ణవేణి, మహబూబాబాద్‌ ఆర్‌డీవోగా ఎం.రాజేశ్వరి, ఇబ్రహీంపట్నం ఆర్‌డీవోగా వై.శ్రీనివాస్‌రెడ్డి నియమితులయయారు.

Deputy Collectors Transfers | వారికి పోస్టింగ్​

Deputy Collectors Transfers

రాజేంద్రనగర్‌ ఆర్‌డీవోగా డి.శ్రీధర్‌, హైదరాబాద్‌ డీఆర్‌వోగా కె నారాయణను బదిలీ చేసింది. డిప్యూటీ కలెక్టర్‌ బి.వెంకటేశ్వర్లును జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. పెద్దపల్లి అదనపు కలెక్టర్‌గా కొప్పుల వెంకట్‌రెడ్డి, ఖమ్మం ఐపీటీ రైల్వే ఎస్‌డీసీగా జి.సదానందం, యదాద్రి భువనగిరి భూసేకరణ ఎస్‌డీసీగా కేసీ ప్రమీలకు పోస్టింగ్​ ఇచ్చింది.

ఇది కూడా చదవండి..: Government Doctors Strike | సర్కార్​ దవాఖానల్లో ఓపీ సేవలు బంద్​.. సమ్మె బాటలో వైద్యులు

TAGGED:administrative transfersDeputy Collectors TransfersDRO AppointmentsRDO PostingsRevenue Department TelanganaTelangana Bureaucracy NewsTelangana government ordersTelangana transfers
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Government Doctors Strike Government Doctors Strike | సర్కార్​ దవాఖానల్లో ఓపీ సేవలు బంద్​.. సమ్మె బాటలో వైద్యులు
Next Article Maruti Car Sales Maruti Car Sales | ‘మారుతి’కి ఎదురేదీ?.. టాప్-10లో ఆరు ఈ కంపెనీ మోడళ్లే..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Storm Damage
తెలంగాణఆంధ్రప్రదేశ్​

Storm Damage | గాలివాన బీభత్సం.. రైతులకు అండగా నిలిచిన పోలీసులు

By Srinivas Kolluri
Medchal Terrorist Arrest
తెలంగాణ

Medchal Terrorist Arrest | మేడ్చల్‌లో ఉగ్ర కలకలం.. పాక్ ‘ఐఎస్ఐ’తో సంబంధాల వ్యక్తి అరెస్టు!

By Naresh Chandan
bhagirath 1
తెలంగాణ

Bandi Bhagirath POCSO Case | భగీరథ్ పోక్సో కేసులో ట్విస్ట్​.. బాధితురాలి వయసుపై కోర్టులో సంచలన వాదనలు!

By Shivam nagarani
World No Tobacco Day
హైదరాబాద్తెలంగాణ

 World No Tobacco Day | పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.