Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - హైదరాబాద్

హైదరాబాద్

Footpath Encroachments | కూకట్​పల్లిలో ఫుట్​పాత్​లపై ఆక్రమణల తొలగింపు

Balla Sandeep Kumar
Last updated: June 6, 2026, 2:14 pm 2:14 pm
Balla Sandeep Kumar
Share
Footpath Encroachments

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Footpath Encroachments | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ఫుట్​పాత్ ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్​ సమస్యను పరిష్కరించడానికి ఫుట్​పాత్​లపై ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగిస్తున్నారు.

హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ (KPHB Colony) మీసేవ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఫుట్‌పాత్‌పై ఉన్న టిఫిన్, చికెన్ పకోడి, జ్యూస్ సెంటర్ డబ్బాలను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఇక్కడ కొన్నేళ్లుగా చిరువ్యాపారులు దందా చేసుకుంటున్నారు. దీనిపై జీహెచ్​ఎంసీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అందాయి. దీంతో శనివారం ఉదయం అధికారులు జేసీబీ సాయంతో ఆక్రమణలను తొలగించారు.

Footpath Encroachments | స్పెషల్ డ్రైవ్​

Footpath Encroachments

హైదరాబాద్​ నగరంలో ట్రాఫిక్​ రద్దీ అధికంగా ఉంటుంది. వాహనదారులు గంటల కొద్ది ట్రాఫిక్​లోనే ఇబ్బందులు పడుతుంటారు. దీనికి తోడు పలువురు ఫుట్​పాత్​లను ఆక్రమించడంతో ప్రజలు రోడ్లపై నడుస్తున్నారు. దీంతో మరింత ఇబ్బందులు తలెత్తున్నాయి. ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జీహెచ్​ఎంసీ అధికారులు (GHMC Officers) ప్రతి శనివారం ఫుట్​పాత్​లపై ఆక్రమణల తొలగింపు కోసం స్పెషల్​ డ్రైవ్​ చేపడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా కేపీహెచ్​బీలో పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించారు.

ఇది కూడా చదవండి..: OYO Room Inspections | ఓయో రూముల్లో సీపీ తనిఖీలు..

TAGGED:encroachment removalFootpath EncroachmentsGHMC DriveGHMC OfficersHyderabadhyderabad newsHyderabad trafficKPHB ColonyKukatpally newsTown Planning Officials
ByBalla Sandeep Kumar
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Vaibhav Suryavanshi Selection Vaibhav Suryavanshi Selection | చిచ్చర పిడుగు వచ్చేశాడు.. భారత జట్టులోకి వైభవ్​
Next Article Kavitha Remarks Kavitha Remarks | రాష్ట్రంలో కేటీఆర్​ పాలన నడుస్తోంది.. కవిత సంచలన వ్యాఖ్యలు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

ORR Safety Rules
హైదరాబాద్

ORR Safety Rules | ఓఆర్​ఆర్​పై వాహనాలు నిలుపొద్దు : సీపీ సజ్జనార్​

By Srinivas Kolluri
RERA Chairman Notification
తెలంగాణ

RERA Chairman Notification | ‘రెరా ఛైర్మన్’ నియామకానికి నోటిఫికేషన్..

By Srinivas Kolluri
Ashu Reddy Case
హైదరాబాద్సినిమా

Ashu Reddy Case | రూ. 9.35 కోట్ల మోసం కేసు.. హైకోర్టును ఆశ్రయించిన నటి అషు రెడ్డి!

By Shashi kiran Mottala
Kukatpally Couple Suicide
తెలంగాణ

Kukatpally Couple Suicide| కూకట్‌పల్లిలో విషాదం.. పెళ్లైన 55 రోజులకే నవదంపతుల ఆత్మహత్య!

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.