Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - క్రీడలు

క్రీడలు

India vs Afghanistan Test | అదరగొట్టిన భారత బ్యాట్స్​మెన్​.. భారీ స్కోర్ దిశగా భారత్

అఫ్గానిస్థాన్​తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్​లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. దీంతో భారత్​ తొలిరోజు 3 వికెట్లు కోల్పోయి 368 పరుగులు చేసింది.

Srinivas Kolluri
Last updated: June 6, 2026, 7:10 pm 7:10 pm
Srinivas Kolluri
Share
India vs Afghanistan Test

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India vs Afghanistan Test | అఫ్గానిస్థాన్​తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్​లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. తొలి రోజు ఓపెనర్​ కేఎల్ రాహుల్ (KL Rahul), కెప్టెన్​ శుభ్​మన్​ గిల్ (Gill) ​ సెంచరీలతో చెలరేగారు.

ఒక టెస్ట్​, మూడు వన్డేలు ఆడటానికి అఫ్గాన్ (Afganistan)​ జట్టు భారత్​కు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెస్ట్ మ్యాచ్​ శనివారం ఛండీగడ్​లో టెస్ట్​ మ్యాచ్​ ప్రారంభం అయింది. టాస్​ గెలిచిన ఇండియా బ్యాటింగ్​ ఎంచుకుంది. ఓపెనర్లు యశశ్వి జైస్వాల్​, కేఎల్ రాహుల్ శుభారంభం ఇచ్చారు. జైస్వాల్​ (24) పరుగులకే ఔట్​ అయినా.. రాహుల్​, సుదర్శన్​తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరు కలిసి 139 పరుగులు చేశారు. 81 పరుగుల వ్యక్తిగత స్కోర్​ వద్ద సాయి సుదర్శన్​ ఔట్​ అయ్యాడు.

India vs Afghanistan Test | చెలరేగిన గిల్​

gill

సాయి సుదర్శన్​ వికెట్ అనంతరం కెప్టెన్​ గిల్ క్రీజులోకి వచ్చాడు. రాహుల్​తో కలిసి మ్యాచ్​ను ముందుకు తీసుకు వెళ్లాడు. ఈ క్రమంలో రాహుల్​ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం వెంటనే ఔట్​ అయ్యాడు. ఆ తర్వాత వికెట్ కీపర్​ పంత్​తో కలిసి గిల్​ ఇన్నింగ్స్​ను పరుగులు పెట్టించాడు. గిల్​ 103 పరుగులు, పంత్ 50 పరుగులతో అజేయంగా నిలిచారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 368 పరుగులు చేసింది.

🚨 Only Test IND vs AFG 🚨

🔥 Day 1 | STUMPS 🔥

IND 🇮🇳 : 3️⃣6️⃣8️⃣-3️⃣ (85 Overs)
Shubman Gill* : 1️⃣0️⃣0️⃣¹⁴³
Rishabh Pant* : 5️⃣0️⃣⁶⁷

Mohammad Saleem Safi : 2️⃣-6️⃣7️⃣¹³#INDvAFG #TeamIndia #INDvsAFG #TestCricket #Cricketpic.twitter.com/a6myvq478i https://t.co/ZKvuqFwSj9

— Cricket Lover 🏏 (@Crick97924Lover) June 6, 2026

దీనిని కూడా చదవండి : Putin on India | భారత్ ఎన్నడూ విదేశాల ఆదేశాలను పాటించదు: పుతిన్

TAGGED:Afghanistan Cricket TeamIndia Cricket TeamIndia vs Afghanistan TestKl RahulRishabh PantSai SudharsanShubman GillTest Cricket
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Semiconductor Industry Semiconductor Industry | సెమీ కండక్టర్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : మంత్రి శ్రీధర్​బాబు
Next Article kamareddy Police | kamareddy Police | హాలీవుడ్​ రేంజ్​లో పోలీసులు, గ్రామస్తుల ఛేజింగ్​.. ఎట్టకేలకు చిక్కిన దొంగల ముఠా
1 Comment
  • Pingback: Revanth Reddy Comments | ఉత్తర భారత్​ ఆధిపత్యం ఉంది

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Virat Kohli Emotional
క్రీడలు

Virat Kohli Emotional | కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లీ.. ఓదార్చిన అనుష్క శర్మ

By Srinivas Kolluri
Virat Kohli Century
క్రీడలు

Virat Kohli Century | రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ.. విరాట్ సెంచరీతో సంచలన విజ‌యం సాధించిన ఆర్సీబీ

By Srinivas Kolluri
Vaibhav Suryavanshi Emotional
క్రీడలు

Vaibhav Suryavanshi Emotional | క్వాలిఫయర్-2 ఓటమితో కన్నీటి పర్యంతమైన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైర‌ల్‌

By Srinivas Kolluri
Delhi Capitals Win
క్రీడలు

Delhi Capitals Win | వాట్ ఏ మ్యాచ్.. మిల్లర్ మాయాజాలం, థ్రిల్లింగ్ మ్యాచ్‌లో గెలిచిన డీసీ

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.