Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - ఆంధ్రప్రదేశ్​

ఆంధ్రప్రదేశ్​

Visakha Steel Plant Accident | స్టీల్​ ప్లాంట్​ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి లోకేశ్​

స్టీల్​ ప్లాంట్​ ప్రమాద బాధిత కుటుంబాలను మంత్రి నారా లోకేశ్​ మంగళవారం ఉదయం పరామర్శించారు.

Srinivas Kolluri
Last updated: June 9, 2026, 11:23 am 11:23 am
Srinivas Kolluri
Share
Visakha Steel Plant Accident

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Visakha Steel Plant Accident | విశాఖ స్టీల్​ ప్లాంట్​లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 1500 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరుగుతున్న ఉక్కు మీద పడటంతో 8 మంది కార్మికులు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

స్టీల్​ ప్లాంట్​ ప్రమాద బాధిత కుటుంబాలను మంత్రి నారా లోకేశ్​ (Nara Lokesh) మంగళవారం ఉదయం పరామర్శించారు. విశాఖ కేజీహెచ్ చేరుకున్న మంత్రి నారా లోకేశ్​తో కార్మిక సంఘాల నాయకులు వాగ్వాదం చేశారు. నిర్వాహణ లోపంతో ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. అనంతరం మంత్రి మార్చురీ దగ్గర మృతుల కుటుంబాలను పరామర్శించారు. డబ్బులిచ్చి దులుపుకోవడానికి రాలేదని, బాధితులకు అండగా ఉండడానికే వచ్చామన్నారు.

Visakha Steel Plant Accident | డీఎన్​ఏ పరీక్ష చేశాకే..

ప్రమాదంలో వేడి తీవ్రతకు మృతదేహాలు గుర్తు పట్టలేకుండా మారాయి. దీంతో డీఎన్ఏ పరీక్షలు చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ సేకరిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​ (Deputy CM Pawan Kalyan) సైతం విశాఖకు రానున్నారు. ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించి, స్టీల్ ప్లాంట్‌ యాజమాన్యం, అధికారులతో భేటీ కానున్నారు.

Visakha Steel Plant Accident | రూ.25 లక్షల పరిహారం

కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి బాధితులను పరామర్శించారు. ఆయన ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.

ఇది కూడా చదవండి..: Godavari River Pollution | కళ్లెదుటే గోదావరి కలుషితమవుతుంటే ఇన్నాళ్లు ఏం చేశారు?.. అధికారులను నిలదీసిన పవన్​ కళ్యాణ్​

TAGGED:Andhra Pradesh newsDeputy CM Pawan KalyanDNA TestingIndustrial AccidentNara LokeshSteel Plant FireVisakha Steel Plant AccidentVisakhapatnam Steel PlantWorkers Compensation
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Innova Crysta 2026 Innova Crysta 2026 | కొత్త హంగులతో ఇన్నోవా క్రిస్టా రీలాంచ్..
Next Article Shigellosis Outbreak Kerala Shigellosis Outbreak Kerala | కేరళను వణికిస్తున్న కొత్త బాక్టీరియా.. ఇప్పటి వరకు ఇద్దరు మృతి
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Ambati Rambabu Comments
ఆంధ్రప్రదేశ్​

Ambati Rambabu Comments | పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేసిన అంబటి రాంబాబు..

By Srinivas Kolluri
Ananthababu Arrest
ఆంధ్రప్రదేశ్​

Ananthababu Arrest | వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..

By Srinivas Kolluri
AP Investment Projects
ఆంధ్రప్రదేశ్​

AP Investment Projects|ఏపీలో ప్రాజెక్టుల స్పీడప్.. మంత్రుల కమిటీకి చంద్రబాబు కీలక ఆదేశాలు

By Shivam nagarani
Kadapa Hotel Incident
ఆంధ్రప్రదేశ్​జాతీయం

Kadapa Hotel Incident | శృంగారంలో అపశృతి.. విలేకరి నాలుక కొరికిన మహిళ

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.