Tag: Andhra Pradesh news
Visakhapatnam-Kirandul trains | భారీ వర్షాలు.. విశాఖ-కిరండోల్ మార్గంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు
ప్రయాణ తేదీలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ప్రయాణికులు రైల్వే అధికారిక సమాచార వేదికల్లో పరిశీలించాలని అధికారులు సూచించారు.
TTD Ghee ED Probe | టీటీడీ ప్రసాదం వివాదంలో సంచలన మలుపు: నెయ్యిలో జంతు కొవ్వు లేదన్న ఈడీ!
నిజానిజాలు సరిగ్గా తెలుసుకోకుండా జంతు కొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆధ్యాత్మికవేత్తలు,…
Alla Nani | ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(57) మంగళవారం మృతి చెందారు.
Tirumala Brahmotsavam | నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
Student Murder Attempt | సెలవు కోసం తోటి విద్యార్థిపై హత్యాయత్నం
బడికి సెలవులు వస్తాయని తోటి విద్యార్థిపై ఇద్దరు బాలురు హత్యాయత్నం చేశారు.
MRP Overcharging Fine | రూ.7 కక్కుర్తికి..రూ.7 లక్షల ఫైన్
కేవలం ఏడు రూపాయల అధిక లాభం కోసం కక్కుర్తి పడిన ఓ వ్యాపారికి వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ గట్టి షాకిచ్చింది.
Yogi Adityanath Tirumala | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
శ్రీవారి ఆశీస్సులతో దేశ ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని వారు ఆకాంక్షించారు.
FRO Suspended | రూ.50 లక్షల విలువైన సీజ్ చేసిన సిగరెట్ల విక్రయం.. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌పై వేటు
సీజ్ చేసిన సిగరెట్లను విక్రయించిన ఫారెస్ట్ రేంజ్ అధికారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు
Chloroquine Tablet Death | క్లోరోక్విన్ మాత్ర వికటించి చిన్నారి మృతి.. 75 మందికి అస్వస్థత
ఏపీలోని పోలవరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్లోరోక్విన్ మాత్రలు వికటించి చిన్నారులు మృతి చెందారు.
PG Medical Students | పీజీ వైద్య విద్యార్థుల డ్యూటీ వేళలపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్‌లో పీజీ వైద్య విద్యార్థుల విధులు, సెలవులకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది.
Polavaram Left Canal | స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవాలని జగన్ కుట్రలు: సీఎం చంద్రబాబు
అమరావతి సచివాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు కీలక విషయాలపై మాట్లాడారు.
Chilakaluripet Bus Accident | ఆటోను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ఏడుగురి మృతి
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద ఆటోను ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.