Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Telangana Paddy Procurement | ధాన్యం సేకరణలో సరికొత్త రికార్డు: మంత్రి ఉత్తమ్

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణలో సరికొత్త రికార్డు నమోదైందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Shivam nagarani
Last updated: June 9, 2026, 6:04 pm 6:04 pm
Shivam nagarani
Share
Telangana Paddy Procurement

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Paddy Procurement | తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణలో సరికొత్త రికార్డు నమోదైందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  ( Uttam Kumar ) ప్రకటించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వెల్లడించారు.

Telangana Paddy Procurement | రూ.35,077 కోట్ల జమ..

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించామని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.35,077 కోట్లను జమ చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 65.91 లక్షల ఎకరాల్లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేయగా, కేంద్ర ప్రభుత్వం 52 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకే పరిమితం కావాలని సూచించినప్పటికీ, తాము రైతు ప్రయోజనాల దృష్ట్యా 75 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించామని వివరించారు.
uttam.1

 

Telangana Paddy Procurement | దేశంలోనే అగ్రగామిగా ..

దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వరిలో 61 శాతం తెలంగాణ నుంచే వస్తోందని మంత్రి గర్వంగా చెప్పారు. పక్క రాష్ట్రమైన ఏపీతో పోలిస్తే అక్కడ కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నుల వరి మాత్రమే కొనుగోలు చేశారని, యాసంగి పంట సేకరణలో కూడా ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణనే ముందుందని స్పష్టం చేశారు.

Telangana Paddy Procurement | బీఆర్ఎస్, బీజేపీలపై ఆగ్రహం..

ధాన్యం కొనుగోళ్లలో తాము అనుసరిస్తున్న విధానాల వల్ల మహిళా సంఘాలు , పీఏసీఎస్ (PACS) సంస్థలు బలోపేతం అవుతున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, వారికి రూ.171 కోట్లు కమిషన్ రూపంలో అందించామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం ధాన్యం సేకరణలో మెరుగైన పనితీరు కనబరిచిందని మంత్రి అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం రూ.1.35 లక్షల కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. ఇన్ని చేస్తున్నా ప్రతిపక్షాలు అర్థరహితమైన ఆరోపణలు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  Fertilizer Stocks | ఎరువుల కొరత లేదు.. రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్ స్పష్టీకరణ

TAGGED:civil supplies departmentfarmer paymentsgrain procurementlatest newsPaddy Procurement RecordTelangana agricultureTelangana farmersTelangana Paddy Procurementtelugu newsuttam kumar reddy
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Stock Market Gains Stock Market Gains | లాభాలతో ముగిసిన మార్కెట్లు
Next Article Hyderabad Heavy Rain Hyderabad Heavy Rain | హైదరాబాద్​లో భారీ వర్షం
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Bandi Sai Bhageerath Arrest
తెలంగాణ

Bandi Bhagirath Case | నాకు రెండు రోజుల సమయం కావాలి.. పోలీసులకు బండి భగీరథ్​ లేఖ

By Srinivas Kolluri
RI Caught by ACB
తెలంగాణవరంగల్

RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ

By Shashi kiran Mottala
Palamuru Irrigation Projects
తెలంగాణ

Palamuru Irrigation Projects | కమీషన్ల కోసమే వేల కోట్లు దోచుకున్నారు.. బీఆర్ఎస్ పై రేవంత్ ఫైర్

By Shivam nagarani
Nirmal Fire Accident
తెలంగాణఆదిలాబాద్

Nirmal Fire Accident | వరి కొయ్య అగ్ని కీలల బీభత్సం.. 300 ఎకరాలకు వ్యాపించిన మంటలు

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.