Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - బిజినెస్​

బిజినెస్​

CMR Green IPO | అ‘ధర’గొట్టిన ఐపీవో.. 43 శాతం లాభాలతో లిస్టయిన ‘సీఎంఆర్’

సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది.

Srinivas Kolluri
Last updated: June 10, 2026, 10:42 am 10:42 am
Srinivas Kolluri
Share
CMR Green IPO

అక్షరటుడే, వెబ్​డెస్క్: CMR Green IPO | జియో పొలిటికల్ టెన్షన్స్ నేపథ్యంలో మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో కొంత కాలంగా ప్రైమరీ మార్కెట్ స్తబ్ధుగా ఉంది. ఇలాంటి సమయంలో ఐపీవోకు వచ్చిన సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ.. స్టాక్ మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. 43 శాతం లాభాలతో లిస్టయ్యింది.

CMR Green IPO | బంపర్ లిస్టింగ్..

ప్రైమరీ మార్కెట్ నుంచి రూ. 631 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వచ్చిన విషయం తెలిసిందే. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వాటాదారులు రూ. 2 ముఖవిలువ కలిగిన 3,28,58,323 షేర్లను విక్రయించి ఈ నిధులను సమీకరించారు. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్ స్వీకరించారు. ఆఫర్ ఫర్ సేలే అయినా ఈ ఐపీవో (IPO)కు ఇన్వెస్టర్లనుంచి భారీ డిమాండ్ లభించింది. దీంతో మొత్తం 126.88 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. క్యూఐబీ కోటా 270.46 రెట్లు, ఎనఐఐ కోటా 172.24 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 25.76 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి.

CMR Green IPO | 43 శాతం లాభాలతో ప్రారంభం

CMR Green IPO

ఈ కంపెనీ షేర్లు బుధవారం బీఎస్ ఈ, ఎన్ ఎస్ ఈలలో లిస్టయ్యాయి. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరును రూ. 192 కు విక్రయించగా.. బీఎస్ఈలో రూ. 275.40 వద్ద లిస్టయ్యింది. అంటే లిస్టింగ్ సమయంలోనే ఇన్వెస్టర్లకు 43.44 శాతం లాభాలను అందించిందన్న మాట. అయితే లిస్టింగ్ అయిన వెంటనే ప్రాఫిట్ బుకింగ్‌తో ధర తగ్గింది. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో సుమారు 33 శాతం లాభంతో రూ. 255 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి..: Tata Motors June Offers | టాటా మోటార్స్ జూన్ ఆఫర్స్.. పలు మోడళ్లపై భారీ ప్రయోజనాల ప్రకటన

TAGGED:BSE ListingCMR Green IPOCMR Green TechnologiesIPO Listing GainIPO NewsNSE Listingshare market updatesstock market India
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Wife Shot Dead Wife Shot Dead | భార్యను గన్​తో కాల్చి చంపిన భర్త
Next Article Southwest Monsoon Southwest Monsoon | బలహీన పడనున్న రుతుపవనాలు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Stock Market Volatility
బిజినెస్​

Stock Market Volatility | ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు

By Srinivas Kolluri
Stock Market Gains
బిజినెస్​

Stock Market Gains | భారీ లాభాల్లో మార్కెట్లు

By Srinivas Kolluri
May 23 Gold Rates
బిజినెస్​

May 23 Gold Rates | మూడు రోజుల ర్యాలీకి బ్రేక్.. బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. పీక్స్‌లోనే వెండి!

By Naresh Chandan
Hyundai Car Offers
బిజినెస్​

Hyundai Car Offers | హ్యుందాయ్ కార్లపై భారీ ఆఫర్లు

By Balla Sandeep Kumar
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.