Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Double Bedroom Houses | డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపులపై సర్కార్ కీలక ఆదేశాలు

Shivam nagarani
Last updated: June 10, 2026, 6:34 pm 6:34 pm
Shivam nagarani
Share
Double Bedroom Houses

అక్షరటుడే వెబ్‌డెస్క్:Double Bedroom Houses | ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో( Double Bedroom Houses ) మౌలిక వసతులు పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులందరూ అక్కడ నివసించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీ. గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఇండ్లు వచ్చినా ఇంకా కాలనీల్లోకి మారకుండా ఉంటున్న వారికి మరోసారి నోటీసులు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. అప్పటికీ స్పందించకపోతే వారి కేటాయింపులను రద్దు చేసి, ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న ఇతర పేదలకు ఆ ఇళ్లను కేటాయిస్తామని హెచ్చరించారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి ఆయన బౌరంపేట, గండిమైసమ్మ, దుండిగల్ ప్రాంతాల్లోని 2 బీహెచ్‌కే కాలనీలను సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Double Bedroom Houses |మారకపోతే కేటాయింపులు రద్దు..

దుండిగల్ ఫేజ్-1 కాలనీని పరిశీలించిన ఎండీ గౌతమ్, అక్కడ ఇండ్లు పొంది కూడా చాలా మంది నివాసం ఉండటం లేదనే విషయాన్ని గుర్తించారు. ఎంతోమంది పేదలు ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న తరుణంలో, ఇల్లు వచ్చినా ఉండటానికి ముందుకు రాని వారిపై చర్యలు తప్పవన్నారు. అలాగే, దుండిగల్ ఫేజ్-2లో పెండింగ్‌లో ఉన్న మిగిలిన పనులను, మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

Double Bedroom Houses |5 కిలోమీటర్ల పరిధి వారికే ..

డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికే ఆ ఇండ్లను కేటాయించాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని ఎండీ గౌతమ్ తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా సొంత ఇల్లు లేని అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం తహశీల్దార్ల ఆధ్వర్యంలో సర్వే జరుగుతోందని వివరించారు. గండిమైసమ్మ ప్రాంతంలో అధికారులు నిర్వహిస్తున్న ఈ సర్వే ప్రక్రియను కలెక్టర్‌తో కలిసి ఆయన పరిశీలించారు.

Double Bedroom Houses | వేగంగా లబ్ధిదారుల ఎంపిక..

సర్వే వివరాలను యాప్‌లో సమగ్రంగా అప్‌లోడ్ చేయాలని, సర్వే పూర్తయిన వెంటనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మను చౌదరికి సూచించారు. ఈ పర్యటనలో హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ ఎం.చైతన్యకుమార్, సూపరింటెండింగ్ ఇంజనీర్ విజయకుమార్, హౌసింగ్ బోర్డు సీఈ జీవీ రమణారెడ్డి, జిల్లా హౌసింగ్ పీడీ రమణమూర్తితో పాటు రెవెన్యూ, వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:  Helicopter Crash | పీవోకేలో కూలిన పాక్​ ఆర్మీ హెలికాప్టర్​.. 21 మంది మృతి

TAGGED:2BHK SchemeAffordable Housing IndiaBeneficiaries Warningdouble bedroom housesGovt Housing PolicyHousing Corporationlatest newsMedchal Districttelangana housing schemetelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Helicopter Crash Helicopter Crash | పీవోకేలో కూలిన పాక్​ ఆర్మీ హెలికాప్టర్​.. 21 మంది మృతి
Next Article NBK 111 Glimpse NBK 111 Glimpse | మాస్​ లుక్​లో అదరగొట్టిన బాలకృష్ణ.. ఎన్​బీకే 111 గ్లింప్స్​ రిలీజ్​
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Telangana School Reopening
జాబ్స్​ & ఎడ్యుకేషన్​

Telangana School Reopening | విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో స్కూళ్ల రీఓపెనింగ్ వాయిదా

By Shivam nagarani
Rahul Ramakrishna Tweets
తెలంగాణ

Rahul Ramakrishna Tweets | డిప్యూటీ సీఎం పవన్‌పై టాలీవుడ్ కమెడియన్ ప్రశ్నల వర్షం

By Shivam nagarani
RTC JAC Talks | ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం.. రోడ్డెక్కనున్న బస్సులు
తెలంగాణ

RTC JAC Talks | ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం.. రోడ్డెక్కనున్న బస్సులు

By Naresh Chandan
Claw Culture
హైదరాబాద్

Claw Culture | దేశంలోనే మొదటి క్లా ఎంటర్‌టైన్‌మెంట్ కేంద్రం.. భాగ్యనగరంలో గ్రాండ్ ఓపెనింగ్

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.