Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Sainik School Selection | సైనిక్ స్కూల్‌కు ఆటో డ్రైవర్ కుమార్తె ఎంపిక.. హాసకొత్తూర్ చిన్నారి చర్విత ప్రతిభకు గ్రామస్థుల ప్రశంసలు

Naresh Chandan
Last updated: June 10, 2026, 10:18 pm 10:18 pm
Naresh Chandan
Share
Sainik School Selection

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sainik School Selection | నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం హాసకొత్తూర్​కు చెందిన చిన్నారి మంద చర్విత సైనిక్ స్కూల్‌లో ప్రవేశానికి ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.

Sainik School Selection | ఫిజికల్ టెస్టులోనూ ప్రతిభ

గ్రామానికి చెందిన సాధారణ ఆటో డ్రైవర్ మంద అర్జున్ కుమార్తె చర్విత ఇటీవల నిర్వహించిన సైనిక్ స్కూల్ ప్రవేశ రాత పరీక్షతో పాటు ఫిజికల్ టెస్టులోనూ ప్రతిభ కనబర్చి విజయాన్ని సాధించింది. రెండు దశల్లోనూ అర్హత సాధించి సైనిక్ స్కూల్‌లో ప్రవేశానికి ఎంపికైంది.

ఆర్థికంగా సాధారణ కుటుంబానికి చెందినప్పటికీ చర్విత కష్టపడి చదువుకుని ఈ విజయాన్ని సాధించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే క్రమశిక్షణ, పట్టుదలతో సైనిక్ స్కూల్‌లో సీటు సాధించడం ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు.

akshara today .jpgsainikl

Sainik School Selection | గ్రామస్థుల అభినందనలు

కుమార్తె సాధించిన విజయంపై తల్లిదండ్రులు అర్జున్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. తమ కుమార్తె భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

చర్విత సాధించిన విజయానికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందనలు తెలియజేస్తూ ఆమె భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.

Kerala fake study certificates | “డిగ్రీల దుకాణం”: చదివినవాడు నిరుద్యోగి… ముద్రించేవాడు నిపుణుడు!

 

TAGGED:Charvitha Success StoryHasakothur Newsinspirational student storyKammarpally MandalSainik School AdmissionSainik School SelectionStudent AchievementTelangana education news
ByNaresh Chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Karimnagar Welfare Scam Karimnagar Welfare Scam | కాంట్రాక్టర్ల బిల్లుల క్లియరెన్స్‌లో అక్రమాలు.. కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ అరెస్టు
Next Article Police Obstruction Jail Police Obstruction Jail | పోలీసుల విధులకు ఆటంకం.. నిందితుడికి రెండేళ్ల జైలు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Kamareddy Crematorium Development |
నిజామాబాద్

Kamareddy Crematorium Development | స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చిన విషయం తెలియదు : మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఉమారాణి

By Shashi kiran Mottala
Builders Association India |
నిజామాబాద్

Builders Association India | బిల్లులు చెల్లించకుంటే బిల్డింగ్​ కాంట్రాక్టర్లు బతికేదెట్లా..

By Shashi kiran Mottala
Shivaji Statue Installation
నిజామాబాద్

Shivaji Statue Installation | మోతెలో 12 అడుగుల శివాజీ విగ్రహం ఏర్పాటు..

By Shashi kiran Mottala
Banswada Municipality |
నిజామాబాద్

Banswada Municipality | హామీలిచ్చి అమలు చేస్తున్న కౌన్సిలర్​.. సొంత నిధులతో బోరుబావి తవ్వకం..

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.