Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

Meenakshi Natarajan Nomination | ఎన్నికల అఫిడవిట్‌లో సమాచారం మొత్తం ఇచ్చా : మీనాక్షి నటరాజన్​

Balla Sandeep Kumar
Last updated: June 12, 2026, 1:00 pm 1:00 pm
Balla Sandeep Kumar
Share
Meenakshi Natarajan Nomination

అక్షరటుడే, వెబ్​డెస్క్: Meenakshi Natarajan Nomination | ఎన్నికల అఫిడవిట్‌లో సమాచారం మొత్తం ఇచ్చానని తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ తెలిపారు. తాను ఎలాంటి సమాచారం దాచలేదన్నారు.

మీనాక్షి నటరాజన్​ మధ్యప్రదేశ్​ (Madhya Pradesh) నుంచి రాజ్యసభకు నామినేషన్​ వేయగా.. ఎన్నికల సంఘం తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. ఈ రోజు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరుగుతోందన్నారు. అయితే తాను ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడలేదని ఆమె స్పష్టం చేశారు. అడిగిన సమాచారం ఇచ్చినా నామినేషన్‌ తిరస్కరించారని ఆరోపించారు. సుప్రీంకోర్టు (Supreme Court)లో న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

Meenakshi Natarajan Nomination | నోటీస్​ మాత్రమే..

అఫిడవిట్​లో కొన్ని వివరాలను నమోదు చేయలేదని, వాస్తవాలను దాచిపెట్టానని తన నామినేషన్​ తిరస్కరించారని ఆమె చెప్పారు. అయితే ఏదైనా క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నా లేదా శిక్షార్హమైన నేరంలో ఎవరైనా దోషిగా తేలినా ఆ సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలన్నారు. అయితే తనపై ఎలాంటి కేసులు లేకపోవడంతో ఆ కాలమ్​లో ‘వర్తించదు’ (Not Applicable) అని రాశానని చెప్పుకొచ్చారు. తనపై ఉన్నది కేవలం ఒక చట్టపరమైన నోటీసు మాత్రమేనని, దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిన మెమోరాండంలో పొందుపరిచినట్లు వెల్లడించారు.

Meenakshi Natarajan Nomination | నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ నిరసన

Meenakshi Natarajan Nomination

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను కుట్రపూరితంగా తిరస్కరించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ‘సత్యాగ్రహ దీక్ష’ చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఇది కూడా చదవండి..: Petrol Bunk Bulk Purchases | కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్​ బంకుల్లో బల్క్​ కొనుగోళ్లకు బ్రేక్​

TAGGED:Congress PartyElection Affidavitelection commissionMadhya PradeshMeenakshi NatarajanMeenakshi Natarajan nominationPolitical News IndiaRajya Sabha Nominationsupreme court hearingTelangana Congress
ByBalla Sandeep Kumar
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Loan Money Fraud Loan Money Fraud | కొత్తూరులో సైబర్ మోసం.. రూ. 16.78 లక్షలు మాయం
Next Article Shepherd Road Accident Shepherd Road Accident | డీసీఎం వ్యాన్​ ఢీకొని మేకల కాపరి మృతి
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

ITR Filing 2026
జాతీయం

ITR Filing 2026 | ఐటీఆర్ ఫైలింగ్‌కు వేళాయె!.. ఐటీఆర్-1, 4 ఎక్సెల్ యుటిలిటీల విడుదల

By Balla Sandeep Kumar
Rajnath Singh
జాతీయం

 Rajnath Singh | ఉగ్రవాదంపై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు

By Srinivas Kolluri
8th Pay Commission Salary
జాతీయం

8th Pay Commission Salary | కనీస వేతనం రూ. 72 వేలు.. 8వ వేతన సంఘానికి బీపీఎంఎస్ ప్రతిపాదన!

By Srinivas Kolluri
Modi Sweden Award
అంతర్జాతీయంజాతీయం

Modi Sweden Award | స్వీడన్ అత్యున్నత పురస్కారం ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ కైవసం చేసుకున్న మోడీ

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.