అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gandhi medical college | గాంధీ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ వాణిని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నాగ మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన బోధన, మెడికో-లీగల్ సేవల మెరుగుదల, విభాగానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఇది కూడా చదవండి..: Gandhi hospital | ‘గాంధీ’ ఫోరెన్సిక్ మెడిసిన్ హెడ్‌గా నాగమోహన్ బాధ్యతల స్వీకరణ
