అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bandaru Dattatreya Visit | మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ ఇందూరుకు వచ్చారు. ఆయనకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ, కార్పొరేటర్లు స్వాగతం పలికారు.
Bandaru Dattatreya Visit | ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో సమావేశం..
బండారు దత్తాత్రేయ ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్తలు, బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు. జిల్లాలో బీజేపీ స్థితిగతులపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్నపథకాలను జిల్లాలో ప్రజలకు తెలియజేయాలని.. అలాగే ఓటరు సవరణపై కూడా శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు సైతం దత్తాత్రేయను కలిశారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్పొరేటర్లు పాల్గొన్నారు.


ఇది కూడా చదవండి..: Mayor Umarani Visit | ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : మేయర్ ఉమారాణి