నిజామాబాద్Kamareddy Murder Case | నాన్​వెజ్​ వండలేదని అడిగిన భర్తను చంపిన భార్య అరెస్ట్..

Kamareddy Murder Case | నాన్​వెజ్​ వండలేదని అడిగిన భర్తను చంపిన భార్య అరెస్ట్..

భర్తను హత్య చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణ సీఐ నరహరి మీడియాకు వివరాలు వెల్లడించారు.

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Murder Case | నాన్​వెజ్ ఎందుకు వండలేదని అడిగిన భర్తను కొడవలితో కొట్టి చంపిన భార్యను పోలీసులు(Kamareddy Police) అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఈ మేరకు సోమవారం పట్టణ(Kamareddy) సీఐ నరహరి(CI Narahari) మీడియాకు వివరాలు వెల్లడించారు.

Kamareddy Murder Case | పట్టణంలోని గోసంగి కాలనీలో..

శనివారం రాత్రి పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన కోదండం లక్ష్మిని భర్త శివాజీ నాన్​వెజ్ ఎందుకు వండలేదని ప్రశ్నించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా ఆవేశంతో పక్కనే ఉన్న కొడవలితో శివాజీపై లక్ష్మి దాడి చేసింది. దీంతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ఘటనలో నిందితురాలు లక్ష్మిని రైల్వేస్టేషన్ వద్ద పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు సీఐ తెలిపారు.

ఇది కూడా చదవండి: Indiramma Housing Progress | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో మరింత పురోగతి సాధించాలి

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Traffic Constable Help | మానవత్వం చాటిన ఖాకీ.. రక్తదానం చేసి చిన్నారి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్​ కానిస్టేబుల్​..

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Traffic Constable Help | ట్రాఫిక్​ కానిస్టేబుల్​...

Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం.. 16 మంది మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్ (Madhya...

SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థుల ప్రభంజనం

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: ​SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో...

Sunrisers Batting | వాంఖడేలో పరుగుల వరద.. స‌న్‌రైజ‌ర్స్ తుపాను చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న నీతా అంబాని

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sunrisers Batting | ముంబైలోనివాంఖడే స్టేడియం వేదికగా జరిగిన...