Tag: Kamareddy Police

Crime Prevention Technology | నేర నియంత్రణలో సాంకేతికతకు ప్రాధాన్యత : ఎస్పీ రాజేష్ చంద్ర

నేర నియంత్రణ, కేసుల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.

Gambling Crackdown | జూదంపై ఉక్కుపాదం.. జిల్లాలో నాలుగు ప్రత్యేక బృందాల ఏర్పాటు

అక్షరటుడే, కామారెడ్డి: Gambling Crackdown | ఒకప్పుడు సరదా కోసం మొదలయ్యే ఆట, క్రమంగా వ్యసనంగా మారి మనిషి జీవితాన్ని, కుటుంబాన్ని, భవిష్యత్తును ఎలా…

Kamareddy Mobile Recovery | మొబైల్స్ రికవరీలో కామారెడ్డి ప్రథమ స్థానం : ఎస్పీ రాజేష్ చంద్ర

మొబైల్ ఫోన్ల రికవరీలో కమిషనరేట్లు మినహా జిల్లాల వారీగా రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

Kamareddy Police | కుక్కపిల్ల తప్పిపోయిందని ఫిర్యాదు చేసిన కుర్రోడు.. వెతికిచ్చిన పోలీసులు

అపురూపంగా పెంచుకుంటున్న కుక్కపిల్ల అదృశ్యమైందని ఆ బాలుడు తల్లడిల్లిపోయాడు. వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు

Armed Reserve Police | ఆర్మ్​డ్​ రిజర్వ్ పోలీసుల పనితీరు అభినందనీయం

ఆర్మ్​డ్ రిజర్వ్ పోలీసుల పనితీరు అభినందనీయమని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.

Kamareddy ATM Robbery Case | రాజస్థాన్​లో చిక్కిన ఏటీఎం చోరీ ముఠా సభ్యుడు.. కొనసాగుతున్న సెర్చ్​ ఆపరేషన్​

గాంధారి ఎస్​బీఐ ఏటీఎం చోరీ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Dasara Home Safety | పండగకు ఊరెళ్తున్నారా.. జాగ్రత్త..: ఎస్పీ రాజేష్ చంద్ర

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్తే బయలుదేరే ముందు ఒక్కసారి ఇంటి భద్రతను పరిశీలించాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు.

Kamareddy Police | సమయస్ఫూర్తితో నిండు ప్రాణం కాపాడిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Police | ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని దేవునిపల్లి, రామారెడ్డి (Ramareddy) పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. డయల్ 112కు వచ్చిన…

Constable Raghu | కానిస్టేబుల్ రఘు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి

విధి నిర్వహణలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని కామారెడ్డి జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోరింది.

Kamareddy Police Training | బాధితులకు సత్వర న్యాయం అందించాలి : ఎస్పీ రాజేష్​ చంద్ర

కేసుల దర్యాప్తులో నాణ్యత, కచ్చితత్వం పాటించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశించారు.

Sharannavaratri Security | శరన్నవరాత్రి ఉత్సవాలపై ప్రత్యేక నిఘా

కామారెడ్డి జిల్లాలోని దుర్గామాత మండపాల వద్ద ప్రత్యేక నిఘా కొనసాగుతుందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

Kamareddy Police Family Meet | కుటుంబ సభ్యుల అండదండలే పోలీసులకు అతిపెద్ద బలం : ఎస్పీ రాజేష్ చంద్ర

భార్య, పిల్లలు అందించే అండదండల వల్లే పోలీసులు మరింత ఆత్మవిశ్వాసంతో విధులు నిర్వర్తించగలుగుతున్నారని ఎస్పీ అన్నారు.