Tag: kamareddy crime news

Police Save Man | పోలీసుల సమయస్ఫూర్తి..ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి సురక్షితం!

పోలీసులు ఆ వ్యక్తికి ధైర్యం చెబుతూ కౌన్సెలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు పలు సూచనలు చేసి అతడిని క్షేమంగా ఇంటికి పంపించారు.

Elderly Woman Robbery | వృద్ధురాలిపై దాడి చేసి చోరీ.. నిందితుడి అరెస్ట్

వృద్ధురాలిని బెదిరించి, ఆభరణాలు, నగదు దోచుకెళ్లిన నిందితుడిని మాచారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు.

Kamareddy Police Patrolling | నిద్రలో నిఘా వ్యవస్థ..? వరుస చోరీలతో పోలీసు శాఖకు మచ్చ

కామారెడ్డి జిల్లాలో ఏటీఎం చోరీ ఘటన సంచలనంగా మారింది.

ATM Robbery | ఏటీఎం దోపిడీ ఎఫెక్ట్​.. నలుగురు హోంగార్డులు సస్పెన్షన్​.. ఏఎస్సై, కానిస్టేబుల్​కు ఛార్జ్​మెమో..!

గాంధారి మండల కేంద్రంలోని ఎస్​బీఐ ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన చోరీ ఘటన జిల్లా పోలీసు శాఖను కుదిపేసింది. ఈ ఘటనలో పలువురిని ఎస్పీ…

ATM Theft Telangana | రెచ్చిపోతున్న ఏటీఎం దొంగలు.. రూ.లక్షల్లో నగదు క్షణాల్లో మాయం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం దొంగల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

Kamareddy adulterated toddy | కామారెడ్డిలో కల్తీ కల్లుపై ఈగల్ టీం దాడులు!

దాడులు కొనసాగిన సమయంలో పట్టణంలోని కొన్ని కల్లు దుకాణాలు మూసివేసినట్లు సమాచారం.

Kamareddy Theft Cases | కామారెడ్డిలో వరుస దోపిడీలు.. పోలీసులకు సవాల్​ విసురుతున్న దొంగలు

దొంగలు రూట్ మార్చారా..? వస్తువులు, నగదుపై ఆసక్తి చూపడం లేదా..? బంగారు నగలపై కన్నేశారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.

Gold Chain Theft | కళ్లలో కారంచల్లి బంగారు గొలుసు చోరీ.. కామారెడ్డిలో ఘటన..

కామారెడ్డి పట్టణంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి.

Kamareddy elderly woman death | కామారెడ్డి కొటారి గల్లీలో వృద్ధురాలి అనుమానాస్పద మృతి..హత్యా? ప్రమాదమా?..చైన్‌ స్నాచింగ్‌ కోణంలో దర్యాప్తు!

ఆకతాయిల ఆగడాలు, మందుబాబులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ స్థానికులు గతంలో ఆరోపించినట్లు సమాచారం.

Lingampet Husband Attack | భర్త ఘాతుకం.. భార్యపై అర్ధరాత్రి కత్తితో దాడి

దాడి అనంతరం భార్య మృతి చెందిందని భావించిన భర్త అక్కడి నుంచి పారిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Kamareddy Theft Arrest | ఆర్థిక ఇబ్బందులతో చోరీల బాట.. నిందితుడి అరెస్ట్

ఆర్థిక ఇబ్బందులు, ఆపై అప్పులు బాధ తీవ్రం కావడంతో ఓ వ్యక్తి చోరీ మార్గాన్ని ఎంచుకున్నాడు.

ATM Card Fraud | ఏటీఎం కార్డులు మార్చిమోసం చేస్తున్న అంతర్రాష్ట్ర నేరస్తుడి అరెస్ట్

ఏటీఎం కార్డులు మార్చి అమాయకుల ఖాతాల్లోంచి డబ్బులు కాజేస్తున్న అంతర్రాష్ట్ర నేరస్తుడిని మాచారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు.