అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bigala Ganesh Gupta | దీపావళి సంబరాలు జిల్లావ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్బన్(Nizamabad) మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావులను కలుసుకున్నారు.
Bigala Ganesh Gupta | దీపావళి శుభాకాంక్షలు..
ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్‌రావులను హైదరాబాద్‌లో కలుసుకున్న బిగాల వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజామాబాద్ అర్బన్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ముందుకుసాగాలని సూచించారు. అలాగే అర్బన్ బీఆర్ఎస్ నాయకులు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి: ట్రస్టు భూములపై గవర్నమెంట్ కు ఎలాంటి ప్రమేయం ఉండదు