నిజామాబాద్Heat Stroke Awareness | వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి: డీఎంహెచ్​వో రాజశ్రీ

Heat Stroke Awareness | వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి: డీఎంహెచ్​వో రాజశ్రీ

వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్​వో రాజశ్రీ పేర్కొన్నారు. పోచంపాడ్ ​ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆమె తనిఖీ చేశారు.

అక్షరటుడే, మెండోరా: Heat Stroke Awareness | వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్​వో రాజశ్రీ (DMHO Rajashree) పేర్కొన్నారు. పోచంపాడ్ ​(Pochampad) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆమె తనిఖీ చేశారు.

Heat Stroke Awareness | మందుల నిల్వలు, లాబరేటరీ పరిశీలన..

ఈ సందర్భంగా డీఎంహెచ్​వో పీహెచ్​సీలోని లాబరేటరీ, మందుల నిల్వ గదులను క్షుణంగా పరిశీలించారు. అనంతరం ఆరోగ్య కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఎండాకాలంలో సంభవించే వడదెబ్బపై మండలంలోని( Mendora) గ్రామాల్లో ఆశా కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. 14 ఏళ్ల బాలికలు హెచ్​పీవీ వ్యాక్సిన్(HPV Vaccine) తీసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని ఆమె వైద్యాధికారి మద్దుల రాజేష్​ను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Bandi Bhagirath Case|బండి భగీరథ్ అరెస్ట్ ఖాయం.. విదేశాలకు వెళ్లినా రప్పిస్తాం: టీపీసీసీ చీఫ్ మహేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Gold ETF Surge | సుంకాల ప్రభావం.. భారీగా పెరిగిన ఈటీఎఫ్ లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Gold ETF Surge | ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల...

Kharif MSP Hike | రైతులకు గుడ్​న్యూస్​.. పంటలకు పెరిగిన మద్దతు ధర

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kharif MSP Hike | కేంద్ర ప్రభుత్వం...

Gold Import Duty | పెరిగిన దిగుమతి సుంకాలు.. ఒత్తిడిలో నగల కంపెనీల షేర్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Import Duty | పశ్చిమాసియాలో జియో...

Stock Market Closing | హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న ఇన్వెస్టర్లు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Closing | దేశీయ స్టాక్ మార్కెట్...