Tag: mendora news

Ward Member Disqualification | వార్డు సభ్యుడిపై అనర్హత వేటు!

పోచంపాడ్ జీపీలో వరుసగా మూడు సాధారణ సమావేశాలకు గైర్హాజరైన 11వ వార్డు సభ్యుడు అల్ల భాస్కర్‌కు నోటీసు జారీ అయింది.

Kasturba School Inspection | కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

మెండోరా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Cybercrime and Drug Control | సైబర్ నేరాలు, డ్రగ్స్​ నియంత్రణపై ప్రణాళికతో ముందుకెళ్లాలి : సీపీ సాయిచైతన్య

సైబర్ నేరాలు, డ్రగ్స్​ నియంత్రణపై ప్రణాళికతో ముందుకెళ్లాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Chief Election Commissioner Resignation | కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

Pochampad Black Spot Inspection | రహదారిపై బ్లాక్​స్పాట్లను పరిశీలించిన కలెక్టర్​

తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న రహదారులపై కలెక్టర్​ భవేష్​ మిశ్రా ప్రత్యేక దృష్టి పెట్టారు.

Pochampad Road Accident | కారు ఢీకొని వృద్ధుడి దుర్మరణం.. గ్రామస్థుల ధర్నా

మెండోరా మండలంలోని పోచంపాడ్ ఎక్స్‌రోడ్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

SRSP Water Storage | నిలకడగా ఎస్సారెస్పీ నీటిమట్టం

ఎస్సారెస్పీకి ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది.

Sriramsagar Flood | శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద

శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​కు ఇన్​ఫ్లో కొనసాగుతోంది. దీంతో జలాశయం నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.

Sriramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల సందడి

శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​పై ఆదివారం పర్యాటకులు సందడి చేశారు.

2K Run Awareness | ఉత్సాహంగా 2కే రన్​.. పరుగు తీసిన విద్యార్థులు

'మన ఊరు – మన భద్రత' కార్యక్రమంలో భాగంగా మెండోరా, ఆర్మూర్​ పోలీస్​స్టేషన్ల పరిధిలో 2కే రన్​ నిర్వహించారు.

Urea App Protest | యూరియా యాప్ రద్దు చేయాలని రాస్తారోకో..

యూరియా యాప్​ను రద్దు చేయాలని బీఆర్​ఎస్​నాయకులు రాస్తారాకో చేశారు.

Giant Fish Catch | గంగపుత్రులకు చిక్కిన భారీ చేప

గోదావరిలో ఆదివారం గంగపుత్రులకు భారీ చేప చిక్కింది. సుమారు 14 కేజీల బొచ్చ చేప దొరకడంతో హర్షం వ్యక్తం చేశారు.