అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Bike Fire | నగరంలో మూడు బైక్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మూడో పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Bike Fire | న్యూ ఎన్జీవోస్ కాలనీలో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరం (Nizamabad)లోని న్యూ ఎన్జీవోస్ కాలనీలో ఓ ఇంట్లో మూడూ బైక్లు ప్యాషన్, యాక్టీవా, బుల్లెట్ దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి వేళ పెట్రోల్ చోరీకి వచ్చిన నిందితులు బైక్లను నుంచి పెట్రోల్ తీస్తున్న క్రమంలో స్పార్క్ రావడంతో బైక్లు దగ్గమయ్యాయి. స్పార్క్లో మంటలు లేవడంతో చోరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి పారిపోగా అతడి సెల్ఫోన్ అక్కడే పడిపోయింది. దీంతో పోలీసులు సెల్ఫోన్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Development Funds | నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి: ఎమ్మెల్యే ధన్పాల్