క్రైంKalleda Village | కల్లెడలో విషాదం.. ఉరి వేసుకుని యువతి బలవన్మరణం

Kalleda Village | కల్లెడలో విషాదం.. ఉరి వేసుకుని యువతి బలవన్మరణం

ఆలూర్​ మండలం కల్లెడలో విషాదం చోటు చేసుకుంది. ఉరి వేసుకుని ఓ యువతి బలవన్మరణం చెందింది.

అక్షరటుడే, ఆర్మూర్​: Kalleda Village | ఆలూర్​ మండలం (Alur mandal) కల్లెడలో విషాదం చోటు చేసుకుంది. ఉరి వేసుకుని ఓ యువతి బలవన్మరణం చెందింది.

Kalleda Village | పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూర్ మండలం కల్లెడ (kalleda) గ్రామానికి చెందిన కునాల శివాని (31) టీటీసీ (TTC) పూర్తిచేసి ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతూ ఇంటి వద్దే ఉండేది. పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో కొంతకాలంగా మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం రాత్రి గదిలో నిద్రించేందుకు వెళ్లిన శివాని.. ఉదయం ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించగా ఆమె ఉరి వేసుకుని ఉంది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తండ్రి కునాల హన్మాండ్లు ఫిర్యాదు మేరకు ఆర్మూర్​ పోలీసులు(Armoor) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

ఇది కూడా చదవండి: Revanth Reddy Convoy | సాధారణ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌

Share post:

Popular

More like this
Related

Yellareddy Road Accident | ఎల్లారెడ్డి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – చెట్టును ఢీకొని వ్యక్తి మృతి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Road Accident | మండలంలోని (Yellareddy) కొత్త...

Kodandaram TJS Meeting|ప్రజా సమస్యలపై పోరాటమే టీజేఎస్ లక్ష్యం: ఎమ్మెల్సీ కోదండరాం

Kodandaram TJS Meeting|గత ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించడమే కాకుండా, తెలంగాణ...

Operation Sindoor | ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుంది : భారత ఆర్మీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఏడాది...

Mega Job Mela | మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Mega Job Mela | మెగా...