నిజామాబాద్Government ITI Admissions | ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

Government ITI Admissions | ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

ప్రభుత్వ ఐటీఐ (మైనారిటీ) బోధన్, నిజామాబాద్ జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని ప్రిన్సిపాల్ శాంతారాం తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు.

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Government ITI Admissions | ప్రభుత్వ ఐటీఐ (మైనారిటీ) బోధన్ (Bodhan ITI), నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని ప్రిన్సిపాల్ కె. శాంతారాం తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు.

Government ITI Admissions | వివిధ ట్రేడ్​లలో..

ప్రభుత్వ ఐటీఐలో (Government ITI) వివిధ ట్రేడ్లలో (Technical Educatio) నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నామని ప్రిన్సిపాల్​ పేర్కొన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తుకు ఉపయుక్తమైన ఉద్యోగావకాశాలు పొందేందుకు ఐటీఐ విద్య ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలో శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు ఆన్‌లైన్ (ITI Online Application) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ ఐటీఐ (మైనారిటీ) (Minority ITI) బోధన్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Biscuit Baba| కొత్తగా పుట్టుకొచ్చిన ‘బిస్కెట్ బాబా’.. భక్తి పేరుతో వికృత చేష్టలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Sand Tipper Accident | ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్.. పలువురికి గాయాలు

అక్షరటుడే, బాన్సువాడ: Sand Tipper Accident | ఓవర్‌లోడ్‌తో అతివేగంగా వెళ్తున్న...

Signal Free City| హైదరాబాద్‌కు త్రీ-లెవల్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

అక్షరటుడే వెబ్‌డెస్క్:Signal Free City|భాగ్యనగరాన్ని సిగ్నల్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ...

Tamil Nadu Government | తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న అనిశ్చితి.. ఇంకా నిర్ణయం తీసుకోని వీసీకే పార్టీ..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tamil Nadu Government | తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై...

West bengal | ‘ఎక్స్’ బయో మార్పుతో.. పరోక్షంగా ఓటమిని అంగీకరించిన దీదీ

అక్షరటుడే వెబ్‌డెస్క్: West bengal | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక...