నిజామాబాద్Heart Attack | కువైట్​లో గుండెపోటుతో వేల్పూర్​ వాసి మృతి

Heart Attack | కువైట్​లో గుండెపోటుతో వేల్పూర్​ వాసి మృతి

బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో అకాలమరణం చెందాడు.

అక్షరటుడే : భీమ్​గల్, (వేల్పూర్): Heart Attack |  బ‌తుకుదెరువు కోసం (Velpur) గల్ఫ్ దేశానికి వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో అకాలమరణం చెందాడు. ఈ ఘటనతో మండలంలోని రామన్నపేట్​ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Heart Attack | కొన్ని రోజుల క్రితమే..

స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాన్నపేట్ గ్రామానికి చెందిన అశోక్ (48) మాదిగ సంఘం మాజీ అధ్యక్షుడిగా, ఏవైఎస్ కార్యవర్గ సభ్యుడిగా సేవలందించారు. ఉపాధి నిమిత్తం కొన్ని రోజుల క్రితమే ఆయన కువైట్ వెళ్లారు. అక్కడ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. అశోక్ మరణవార్త తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అశోక్ మృతితో రామన్నపేట్​ గ్రామం (Ramannapet Village)లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి..: EAPCET results | EAPCET ఫలితాల్లో కాకతీయ విద్యార్థుల సత్తా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Car Accident | అదుపుతప్పి కారుబోల్తా.. వైద్యుడికి గాయాలు..

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Car Accident | కారు అదుపు తప్పి...

India Nordic Summit | ఇండియా – నార్డిక్​ సమ్మిట్​లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Nordic Summit | విదేశీ పర్యటనలో...

Friendly Policing | ఫ్రెండ్లీ పోలీసింగ్​పై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి : సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Friendly Policing | ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్​...

Khammam CI Harassment | మహిళపై సీఐ లైంగిక వేధింపులు.. కేసు నమోదు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khammam CI Harassment | రక్షణ కల్పించాల్సిన...